డిగ్రీ తో SBI లో భారీగా పోస్టులు
బ్యాంక్ ఉద్యోగాల కోసం సిద్దమవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీ కోసం ఎస్బీఐ(SBI) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది..
ఖాళీల సంఖ్య :- 1,040
పోస్ట్ వివరాలు :- స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీ
- వీపీ వెల్త్ - 643 పోస్టులు
- రిలేషన్షిప్ మేనేజర్ - 273 పోస్టులు
- ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ - 49 పోస్టులు
- రిలేషన్షిప్ మేనేజర్ (టీమ్ లీడ్) - 32 పోస్టులు
- ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ - 30 పోస్టులు
- రీజినల్ హెడ్ - 6 పోస్టులు
- సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రోడక్ట్ లీడ్) - 2 పోస్టులు
- సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్) - 2 పోస్టులు
- ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (బిజినెస్) - 2 పోస్టులు
- ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (టెక్నాలజీ) - 1 పోస్టు
జీతం వివరాలు :- రూ . 21,666 /- నుండి 55,800 /- వరకు
అర్హత వివరాలు :- నోటిఫికేషన్ ప్రకారం
వయస్సు పరిమితి :-
- సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్) : అభ్యర్థుల వయస్సు 30-45 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- రిలేషన్షిప్ మేనేజర్ : 23-35 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- రీజినల్ హెడ్ : 35-50 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ఎంపిక విదానం :-
- అభ్యర్థుల క్వాలిఫికేషన్స్,అనుభవం ఆధారంగా వారిని షార్ట్ లిస్ట్
- ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్
చివరి తేది :- ఆగస్టు 8
దరఖాస్తు :- ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.750 చెల్లించాలి..
OBC, దివ్యాంగులు, ST, SC అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించక్కర్లేదు
OBC, దివ్యాంగులు, ST, SC అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించక్కర్లేదు
దరఖాస్తు విధానం
- అభ్యర్థులు ముందుగా https://sbi.co.in/web/careers వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- SBI SCO Apply Online లింక్‌పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- మీ ఫొటో, సిగ్నేచర్ సహా అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- తర్వాత అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
దరఖాస్తు కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment