Posts

Showing posts from August, 2024

పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.

Image
  నిరుద్యోగులకు మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. భారత ప్రభుత్వ ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI), తాజాగా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.     పోస్ట్ వివరాలు :-       ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ క్యాడర్ పోస్టు లు ఖాళీల సంఖ్య :-     మొత్తం 37 మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 11 ఖాళీలు,  జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్- 5,  డ్రెడ్జ్ కంట్రోల్ ఆపరేటర్- 5,  టెక్నికల్ అసిస్టెంట్ ( సివిల్/మెకానికల్/ఇంజనీరింగ్/ నావల్ ఆర్కిటెక్చర్ )- 5 పోస్టులు,  మాస్టర్ సెకండ్ క్లాస్- 3,  అసిస్టెంట్ డైరెక్టర్ (ఇంజనీరింగ్)- 2,  అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ (AHS)- 1 పోస్టు,  లైసెన్స్ పొందిన ఇంజిన్ డ్రైవర్- 1 పోస్టు,  స్టోర్ కీపర్- 1 పోస్టు,  మాస్టర్ థర్డ్ క్లాస్- 1 పోస్టు    జీతం వివరాలు :-   పోస్టును బట్టి రూ. 18,000 నుండి రూ. 1.77 లక్షల వరకు ఉంటుంది. పీఎఫ్, ఇన్సూరెన్స్ వంటి అదనపు ప్రయోజనాలు క...

ఇంటర్‌ అర్హతతో CISF కానిస్టేబుల్ ఫైర్‌మెన్ జాబ్స్

Image
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్   నోటిఫికేషన్ ద్వారా 1130 మంది కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామకాన్ని ప్రకటించింది..    పోస్ట్ వివరాలు :-        కానిస్టేబుల్ / ఫైర్ వైడ్ అడ్వాట్‌మెంట్ పోస్టు.. ఖాళీల సంఖ్య :-     1,130 జనరల్: 466 పోస్టులు EWS: 114 పోస్ట్‌లు OBC: 236 పోస్టులు ఎస్సీ: 153 పోస్టులు ST: 161 పోస్ట్‌లు జీతం వివరాలు :-    రూ. 21700 – రూ. 69100/- అర్హత  వివరాలు :-  సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. అలాగే నిర్దేశిత శారీరక ప్రమాణాలుండాలి వయస్సు పరిమితి :-   30.09.2024 నాటికి 18 నుండి 23 సంవత్సరాలు   ఎంపిక విదానం :-  ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) డాక్యుమెంట్ వెరిఫికేషన్ వ్రాత పరీక్ష వివరణాత్మక వైద్య పరీక్ష చివరి తేది :- 30.09.2024 వరకు దరఖాస్తు :-  ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు:-  రూ. జనరల్ / OBC / EWS అభ్యర్థులకు 100/- మరియు SC / ST / PwD / మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు  ...

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్

Image
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయడానికి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ (సీఈఎన్)ను రైల్వే మంత్రిత్వశాఖ విడుదల చేసింది.    పోస్ట్ వివరాలు :-   కెమికల్ సూపర్వైజర్/రీసెర్చ్ - అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్/ రీసెర్చ్, జేఈ, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీల సంఖ్య :-     7951  • సికింద్రాబాద్ రీజియన్లో 590 ఖాళీలు ఉన్నాయి.    జీతం వివరాలు :-     రూ.35,400 /- ,   కెమికల్ సూపర్వైజర్ పోస్టులకు 44,900/-    అర్హత  వివరాలు :-  సూపర్ వైజర్ పోస్టులకు కెమికల్ టెక్నాలజీ లేదా తత్సమాన కోర్సులో డిగ్రీ ఉత్తీర్ణులు. లేదా మెటలర్జికల్ ఇంజినీరింగ్ లేదా డిగ్రీ ఉత్తీర్ణత వయస్సు పరిమితి :-    2025, జనవరి 1 నాటికి 18 - 36 ఏండ్ల మధ్య ఉండాలి.  ఎస్సీ, ఎసీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, దివ్యాంగులకు 10-15 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఎంపిక విదానం :-  స్టేజ్‌-1, స్టేజ్‌-2 కంప్యూటర్ బేస్డ్ టెస్టులు(CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మ...

నిరుద్యోగులకు అలర్ట్.. తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల

Image
  ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం  (ఆగస్టు 2) జాబ్‌ క్యాలెండర్‌ 2024-25ను విడుదల చేసింది. మొత్తం 20 రకాల ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్ వివరాలను ఇందులో పొందుపరిచింది. ఇందులో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసే నెలతోపాటు, నియామక పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే వివరాలను పొందుపరిచారు. 2024-25 జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏయే పోస్టులు ఎప్పుడెప్పుడు భర్తీ చేస్తారంటే.. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21-27, 2024 జరుగుతాయి (నోటిఫికేషన్‌ తేదీ: ఫిబ్రవరి 2024) టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షలు నవంబర్ 17-18, 2024 జరుగుతాయి (నోటిఫికేషన్‌ తేదీ: డిసెంబర్ 2022) ల్యాబ్ టెక్/నర్స్/ఫార్మసిస్ట్ పరీక్ష నవంబర్ 2024లో జరుగుతుంది (నోటిఫికేషన్‌ తేదీ: సెప్టెంబర్ 2024) టీజీపీఎస్సీ గ్రూప్ 2 పోస్టులకు డిసెంబర్ 2024లో పరీక్ష ఉంటుంది (నోటిఫికేషన్‌ తేదీ: డిసెంబర్ 2022) TG TRANSCOలో ఇంజనీర్‌ పోస్ట్‌లకు జనవరి 2025లో పరీక్ష ఉంటుంది (నోటిఫికేషన్‌ తేదీ: అక్టోబర్ 2024) గెజిటెడ్ ఇంజనీరింగ్ సర్వీసెస్‌ పోస్టులు జనవరి 25, 2025లో పరీక్ష ఉంటుంది (నోటిఫికేషన్‌ తేదీ: ...

10వ తరగతి అర్హతతో పోస్టాఫీస్ జాబ్స్... ఆంధ్రప్రదేశ్‌లో 1,355 పోస్టులు, తెలంగాణలో 981 ఖాళీలు

Image
దేశ వ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది పోస్టల్ శాఖ...       పోస్ట్ వివరాలు :-     బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ABPM), డాక్‌ సేవక్‌ (Dak Sevak)   ఖాళీల సంఖ్య :-     44,228 ఆంధ్రప్రదేశ్‌లో 1,355 పోస్టులు, తెలంగాణలో 981 ఖాళీలు    జీతం వివరాలు :-  రూ.10,000 వేల నుంచి రూ.29,380/-  వే లు    అర్హత  వివరాలు :-  10వ తరగతి , కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు సైకిల్ తొక్కడం   వయస్సు పరిమితి :-   18-40 ఏళ్ల  ,  ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఎంపిక విదానం :-   ఎంపికైన వారందరికీ ధృవీకరణ పత్రాల పరిశీలన జరిపి పోస్టులను కేటాయిస్తారు... చివరి తేది :-  ఆగస్టు 5 దరఖాస్తు :-  ఆన్‌లైన్‌   దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఎలాంటి పరీక్ష ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి    ...

తెలుగు ప్రజల కోసం 25 తెలుగు పేపర్స్ ఒకే చోట

Image
       💥     తెలుగు ప్రజల కోసం  25 తెలుగు పేపర్స్ ఒకే చోట   💥 తెలుగు & ఇంగ్షీషు  మెయిన్ పేపర్స్  TS & AP  జిల్లా పేపర్స్    సండే బుక్స్           మీ  gmail  తో లాగిన్ తప్పని సరిగా చేయండి                        పేపర్ పేరుపై క్లిక్ చేయండి                                                                                                     🗞️ ఇంగ్లీష్ పేపర్స్ 🗞️       THE HINDU   DECCAN CHRONICLE THE HANS INDIA             The Times Of India మా  వాట్సాప్ గ్రూప్‌లో చేరండి  మా  టెలిగ్రామ్ గ్రూప్‌...