రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయడానికి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ (సీఈఎన్)ను రైల్వే మంత్రిత్వశాఖ విడుదల చేసింది.


  
పోస్ట్ వివరాలు :-  కెమికల్ సూపర్వైజర్/రీసెర్చ్ - అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్/ రీసెర్చ్, జేఈ, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్

ఖాళీల సంఖ్య :-    7951 
• సికింద్రాబాద్ రీజియన్లో 590 ఖాళీలు ఉన్నాయి.
  
జీతం వివరాలు :-   రూ.35,400 /- ,  కెమికల్ సూపర్వైజర్ పోస్టులకు 44,900/-
  
అర్హత  వివరాలు :- సూపర్ వైజర్ పోస్టులకు కెమికల్ టెక్నాలజీ లేదా తత్సమాన కోర్సులో డిగ్రీ ఉత్తీర్ణులు. లేదా మెటలర్జికల్ ఇంజినీరింగ్ లేదా డిగ్రీ ఉత్తీర్ణత

వయస్సు పరిమితి :-   2025, జనవరి 1 నాటికి 18 - 36 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎసీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, దివ్యాంగులకు 10-15 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు

ఎంపిక విదానం :- స్టేజ్‌-1, స్టేజ్‌-2 కంప్యూటర్ బేస్డ్ టెస్టులు(CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరి తేది :-29.08.2024.

దరఖాస్తు :-ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు:- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ మహిళలు/ ట్రాన్స్‌జెండర్లకు రూ.250.
  



 పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  

దరఖాస్తు  కోసం CLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

  

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల