పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
నిరుద్యోగులకు మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. భారత ప్రభుత్వ ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI), తాజాగా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.
పోస్ట్ వివరాలు :- ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ క్యాడర్ పోస్టులు
ఖాళీల సంఖ్య :- మొత్తం 37
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 11 ఖాళీలు,
- జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్- 5,
- డ్రెడ్జ్ కంట్రోల్ ఆపరేటర్- 5,
- టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్/మెకానికల్/ఇంజనీరింగ్/ నావల్ ఆర్కిటెక్చర్)- 5 పోస్టులు,
- మాస్టర్ సెకండ్ క్లాస్- 3,
- అసిస్టెంట్ డైరెక్టర్ (ఇంజనీరింగ్)- 2,
- అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ (AHS)- 1 పోస్టు,
- లైసెన్స్ పొందిన ఇంజిన్ డ్రైవర్- 1 పోస్టు,
- స్టోర్ కీపర్- 1 పోస్టు,
- మాస్టర్ థర్డ్ క్లాస్- 1 పోస్టు
జీతం వివరాలు :- పోస్టును బట్టి రూ. 18,000 నుండి రూ. 1.77 లక్షల వరకు ఉంటుంది. పీఎఫ్, ఇన్సూరెన్స్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా
అర్హత వివరాలు :-
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లైసెన్సుడ్ ఇంజిన్ డ్రైవర్, డ్రెడ్జ్ కంట్రోల్ ఆపరేటర్, స్టోర్ కీపర్ ఉద్యోగాలకు : 10వ తరగతి
- అసిస్టెంట్ డైరెక్టర్ (ఇంజనీరింగ్)కు సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ
- అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ (AHS) ఉద్యోగాలకు సివిల్ విభాగంలో బీఈ/బీటెక్
- జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు కామర్స్ డిగ్రీ
వయస్సు పరిమితి :- అభ్యర్థుల వయస్సు 25 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు
ఎంపిక విదానం :-కొన్ని పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)తో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. మరికొన్ని నిర్దిష్టమైన పోస్టులకు ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది.
చివరి తేది :-సెప్టెంబర్ 21
దరఖాస్తు :- ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: GENERAL (UR) / OBC కి చెందిన అభ్యర్థులు₹ 500/- (ఐదు వందల రూపాయలు మాత్రమే) చెల్లించాలి
SC / ST, PWD మరియు EWS వర్గాలకు చెందినవారు ₹ 200/- (రెండు వందలు) చెల్లించాలి
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
దరఖాస్తు ఫామ్ కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment