ఇంటర్ అర్హతతో CISF కానిస్టేబుల్ ఫైర్‌మెన్ జాబ్స్
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నోటిఫికేషన్ ద్వారా 1130 మంది కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామకాన్ని ప్రకటించింది..
పోస్ట్ వివరాలు :- కానిస్టేబుల్ / ఫైర్ వైడ్ అడ్వాట్‌మెంట్ పోస్టు..
ఖాళీల సంఖ్య :- 1,130
- జనరల్: 466 పోస్టులు
- EWS: 114 పోస్ట్‌లు
- OBC: 236 పోస్టులు
- ఎస్సీ: 153 పోస్టులు
- ST: 161 పోస్ట్‌లు
జీతం వివరాలు :- రూ. 21700 – రూ. 69100/-
అర్హత వివరాలు :- సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. అలాగే నిర్దేశిత శారీరక ప్రమాణాలుండాలి
ఎంపిక విదానం :-
- ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- వ్రాత పరీక్ష
- వివరణాత్మక వైద్య పరీక్ష
చివరి తేది :-30.09.2024 వరకు
దరఖాస్తు :- ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు:- రూ. జనరల్ / OBC / EWS అభ్యర్థులకు 100/- మరియు SC / ST / PwD / మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
దరఖాస్తు ఫామ్ కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment