10వ తరగతి అర్హతతో పోస్టాఫీస్ జాబ్స్... ఆంధ్రప్రదేశ్‌లో 1,355 పోస్టులు, తెలంగాణలో 981 ఖాళీలు
దేశ వ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది పోస్టల్ శాఖ...
పోస్ట్ వివరాలు :-
- బ్రాంచ్‌పోస్టు మాస్టర్ (BPM),
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ABPM),
- డాక్ సేవక్ (Dak Sevak)
ఖాళీల సంఖ్య :- 44,228
ఆంధ్రప్రదేశ్‌లో 1,355 పోస్టులు, తెలంగాణలో 981 ఖాళీలు
ఆంధ్రప్రదేశ్‌లో 1,355 పోస్టులు, తెలంగాణలో 981 ఖాళీలు
జీతం వివరాలు :- రూ.10,000 వేల నుంచి రూ.29,380/- వేలు
అర్హత వివరాలు :- 10వ తరగతి ,కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు సైకిల్ తొక్కడం
వయస్సు పరిమితి :- 18-40 ఏళ్ల , ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు
ఎంపిక విదానం :- ఎంపికైన వారందరికీ ధృవీకరణ పత్రాల పరిశీలన జరిపి పోస్టులను కేటాయిస్తారు...
చివరి తేది :- ఆగస్టు 5
దరఖాస్తు :- ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు:ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఎలాంటి పరీక్ష ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
దరఖాస్తు కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment