ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది 


ఖాళీల సంఖ్య :-    371

          
పోస్ట్ వివరాలు :-   272 నర్సింగ్‌ ఆఫీసర్ పోస్టులు,
99 స్టాఫ్‌ ఫార్మాసిస్ట్‌ పోస్టులు


జీతం వివరాలు :-   రూ.36,750 నుంచి రూ.1,06,990 వరకు
  

చివరి తేది :-అక్టోబర్‌ 14వ 

దరఖాస్తు :-ఆన్‌లైన్‌
 

నవంబర్ 30న ఆన్‌లైన్‌లో రాత పరీక్ష ఉంటుందని తెలిపింది. జోన్లు, కేటగిరీల వారీగా ఖాళీల సంఖ్యను బోర్డు వెబ్‌సైట్‌లో https://mhsrb.telangana.gov.in/MHSRB/home.html లో అందుబాటులో ఉంచామని వెల్లడించింది



 పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు   

దరఖాస్తు  కోసం CLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

  

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్