ఐటీఐ, డిప్లొమా తో రైల్వే శాఖలో టెక్నీషియన్‌ జాబ్స్‌

రైల్వే ఉద్యోగార్థులకు ఇటీవల కాలంలో వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో.. వివిధ రైల్వే జోన్లలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి గత మార్చిలో ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ సమయంలో 9,144 ఖాళీలు , ఈ సంఖ్యను పెంచుతూ.. మొత్తం 14,298 టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు జోన్ల వారీగా ఖాళీల వివరాలు విడుదలయ్యాయి...




  
పోస్ట్ వివరాలు :-        టెక్నీషియన్ పోస్టులు
 
ఖాళీల సంఖ్య :-    14,298
  • ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్- 959

  • టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్(ఓపెన్‌ లైన్‌) పోస్టులు : 1,092
  • టెక్నీషియన్ గ్రేడ్-III(ఓపెన్‌ లైన్‌) పోస్టులు : 8,052
  • టెక్నీషియన్ గ్రేడ్-III(వర్క్‌షాప్‌ అండ్‌ పీయూఎస్‌) పోస్టులు : 5,154

  
జీతం వివరాలు :-   టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200.. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900
  
అర్హత  వివరాలు :- బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, డిప్లొమా ,మెట్రిక్యులేషన్/ ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ


వయస్సు పరిమితి :-   జులై 1, 2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు 18-36 ఏళ్లు.. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 18-33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10- 15 ఏళ్ల సడలింపు 


ఎంపిక విదానం :-కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా


చివరి తేది :-అక్టోబర్‌ 16, 2024


దరఖాస్తు :-ఆన్‌లైన్‌ 
దరఖాస్తు ఫీజు:- ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250, ఇతరులకు రూ.500

  



 పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  

దరఖాస్తు  కోసం CLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


  
Tt  

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్