పదో తరగతి అర్హతతో సీఆర్‌పీఎఫ్ ఉద్యోగాలు..
కేంద్ర భద్రతా దళాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో కొలువు సాధించే అవకాశం వచ్చింది...
కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే సీఆర్‌పీఎఫ్, అక్టోబర్ 9న సబ్-ఇన్‌స్పెక్టర్/మోటార్ మెకానిక్(కాంబాటైజ్డ్) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుంచి 60 రోజుల్లోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ గురించి పూర్తి వివరాలు పరిశీలిద్దాం....
- ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్,
- రెండో దశలో ఇంటిగ్రిటీ అండ్ విజిలెన్స్ క్లియరెన్స్,
- తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
- ఫైనల్ సెలక్షన్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్, క్లియరెన్స్ సర్టిఫికేషన్స్
అప్లికేషన్ ప్రాసెస్
- దరఖాస్తుదారులు ముందుగా సీఆర్‌పీఎఫ్ అధికారిక పోర్టల్ https://rect.crpf.gov.in ఓపెన్ చేయాలి.
- హోమ్‌పేజీలోకి వెళ్లి, సీఆర్‌పీఎఫ్ సబ్-ఇన్‌స్పెక్టర్/మోటార్ మెకానిక్ (కాంబాటైజ్డ్) రిక్రూట్‌మెంట్-2024 అనే లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.
- ఆ తరువాత అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- పర్సనల్, ఎడ్యుకేషన్ వివరాలతో అప్లికేషన్‌ను ఫిలప్ చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్లికేషన్‌కు జత చేయాలి. గత ఐదేళ్ల అప్రెంటిస్‌షిప్ కాపీ, ఇంటిగ్రిటి అండ్ విజిలెన్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్స్ వంటివి తప్పనిసరిగా అటాచ్ చేయాలి.
దరఖాస్తు కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment