డిగ్రీ తో కేంద్ర ప్రభుత్వ బొగ్గు గను ల్లో ఉద్యోగాలు
భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) దేశ వ్యాప్తంగా ఉన్న కోల్ ఇండియా కేంద్రాలు, వాటి అనుబంధ సంస్థల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు..
పోస్ట్ వివరాలు :- మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టు
ఖాళీల సంఖ్య :- 640
- మైనింగ్- 263
- సివిల్- 91
- ఎలక్ట్రికల్- 102
- మెకానికల్- 104
- సిస్టమ్- 41
- ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్- 39
జీతం వివరాలు :- రూ.50,000- రూ.1,60,000 వరకు
అర్హత వివరాలు :- 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ (మైనింగ్/ సివిల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్), బీఈ, బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు గేట్-2024 అర్హత
వయస్సు పరిమితి :- 0.09.2024 నాటికి 30 సంవత్సరాలు
ఎంపిక విదానం :-గేట్-2024 స్కోర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్
చివరి తేది :- నవంబర్ 28వ
దరఖాస్తు :-ఆన్‌లైన్ దరఖాస్తు
దరఖాస్తు ఫీజు:జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
దరఖాస్తు కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Inter leda
ReplyDeleteYou jab inter
ReplyDelete