నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (NSCL) లో ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ భారీ వేతనంతో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్ట్ ప్రాతిపదికన జాబ్స్ ను భర్తీ చేయనున్నది..
ఖాళీల సంఖ్య :- 188
పోస్ట్ వివరాలు :-
- డిప్యూటీ జనరల్ మేనేజర్- 01,
- అసిస్టెంట్ మేనేజర్- 01,
- మేనేజ్‌మెంట్ ట్రైనీ- 05,
- సీనియర్ ట్రైనీ- 02,
- ట్రైనీ- 179 పోస్టులు
జీతం వివరాలు :- రూ.24,616 నుండి రూ.1,41,260
అర్హత వివరాలు :- ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎల్ఎల్‌బీ, బీఈ/బీటెక్, ఎంబీఏ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం
వయస్సు పరిమితి :- డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు 50 ఏళ్లు,
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 30 ఏళ్లు,
మిగతా పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.
సడలింపు: ఎస్సీ/ ఎస్టీ 5 ఏళ్లు , ఓబీసీ 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు
ఎంపిక విదానం :-
కంప్యూటర్ ఆధారిత పరీక్ష - షార్ట్ లిస్ట్ - సర్టిఫికెట్ వెరిఫికేషన్ - ఇంటర్వ్యూ
చివరి తేది :- నవంబర్ 30
దరఖాస్తు :- ఆన్ లైన్ లో
దరఖాస్తు ఫీజు:- ఫీజు రూ.500 - ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మినహాయింపు
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
దరఖాస్తు కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment