ITI తో రైట్స్‌లో 223 అప్రెంటిస్ ఖాళీలు
రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకానామిక్ సర్వీస్ (RITES).. భారీ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది...
ఖాళీల సంఖ్య :- 223
పోస్ట్ వివరాలు :-
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 141
- డిప్లొమా అప్రెంటిస్- 36
- ట్రేడ్ అప్రెంటిస్- 46
జీతం వివరాలు :-
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు రూ.14,000..
- డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.12,000..
- ట్రేడ్ అప్రెంటిస్ రూ.10,000
అర్హత వివరాలు :- ఇంజినీరింగ్ డిప్లొమా, ఐటీఐ, ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/ బీటెక్/ బీఆర్క్) నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ (బీఏ/ బీబీఏ/ బీకాం/ బీఎస్సీ/ బీసీఏ) ఉత్తీర్ణత, ఉద్యోగ అనుభవం
ఎంపిక విదానం :- మార్కుల శాతం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి అభ్యర్థులను ఎంపిక
చివరి తేది :-డిసెంబర్ 25
దరఖాస్తు :- ఆన్లైన్
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
దరఖాస్తు కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి | CLICK HERE |
Kiran
ReplyDeleteBanothkiran
ReplyDelete