ITI తో రైట్స్‌లో 223 అప్రెంటిస్‌ ఖాళీలు

రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకానామిక్‌ సర్వీస్‌ (RITES).. భారీ అప్రెంటిస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది...



 ఖాళీల సంఖ్య :-     223     

పోస్ట్ వివరాలు :-    
  • గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ - 141
  • డిప్లొమా అప్రెంటిస్‌- 36
  • ట్రేడ్‌ అప్రెంటిస్‌- 46
    
  
జీతం వివరాలు :-   
  1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు రూ.14,000.. 
  2. డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.12,000.. 
  3. ట్రేడ్‌ అప్రెంటిస్‌ రూ.10,000 
  
అర్హత  వివరాలు :- ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఐటీఐ, ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/ బీటెక్‌/ బీఆర్క్‌) నాన్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ (బీఏ/ బీబీఏ/ బీకాం/ బీఎస్సీ/ బీసీఏ) ఉత్తీర్ణత, ఉద్యోగ అనుభవం


ఎంపిక విదానం :- మార్కుల శాతం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి అభ్యర్థులను ఎంపిక
 
చివరి తేది :-డిసెంబర్‌ 25

దరఖాస్తు :- ఆన్‌లైన్‌
  



 పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  

దరఖాస్తు   కోసం CLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్