స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉద్యోగాలు

సి విల్, ఎలక్ట్రికల్ & మెకానికల్, ఎలక్ట్రికల్, మెకానికల్ తదితర విభాగాలలో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (CPWD), సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), బ్రహ్మపుత్ర బోర్డు, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (MES), నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (NTRO) తదితర కేంద్ర శాఖలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ, బీఈ, బీటెక్ లేదా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు సంబంధిత రంగంలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. మొత్తం పోస్టులు : 1324 పోస్టులు : జ...