డిగ్రీతో హైదరాబాద్, విశాఖపట్నం , బెంగళూరు (BDL ) లో జాబ్ నోటిఫికేషన్
ఖాళీల సంఖ్య :- 361
పోస్ట్ వివరాలు :- భారత్ డైనమిక్స్ లిమిటెడ్ 136 ప్రాజెక్ట్ ఇంజినీర్/ ఆఫీసర్ పోస్టులు, 142 ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్/ అసిస్టెంట్ పోస్టులు, 83 ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్/ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి
జీతం వివరాలు :- రూ.23,000 నుండి రూ.39,000 వరకు
అర్హత వివరాలు :-ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్ పాసై ఉండటంతో పాటు పని అనుభవం కూడా ఉండాలి
వయస్సు పరిమితి :- వయస్సు 14.02.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు
ఫీజు :- ప్రాజెక్ట్ ఇంజినీర్/ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు అప్లికేషన్ ఫీజు రూ.300గా, ఇతర పోస్టులకు అప్లికేషన్ ఫీజు రూ.200
ఎంపిక విదానం :- డైరెక్ట్ ఇంటర్వ్యూ , మెరిట్ లిస్ట్, పని అనుభవం, ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 17,18,21,22,25 తేదీల్లో ఎంపిక చేసిన సెంటర్లలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు..
ఇంటర్వ్యూ తేదీలు :-ఫిబ్రవరి 17,18,21,22,25 ఇంటర్వ్యూ..
వేదిక చిరునామా : బీడీఎల్ విశాఖపట్నం యూనిట్, బీడీఎల్ కంచన్బాగ్ (హైదరాబాద్), బీడీఎల్ భానూర్ (సంగారెడ్డి)
ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి | CLICK HERE |
Balu
ReplyDelete