డిగ్రీతో హైదరాబాద్, విశాఖపట్నం , బెంగళూరు (BDL ) లో జాబ్ నోటిఫికేషన్

 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన  భారత్ డైనమిక్స్ లిమిటెడ్ భారతదేశంలో ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలను తయారు చేసే సంస్థ  హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) జాబ్స్ కి  నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. .. 



ఖాళీల సంఖ్య :- 
361

పోస్ట్ వివరాలు :- భారత్ డైనమిక్స్ లిమిటెడ్  136 ప్రాజెక్ట్ ఇంజినీర్/ ఆఫీసర్‌ పోస్టులు, 142 ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్/ అసిస్టెంట్ పోస్టులు, 83 ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్/ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి

 

జీతం వివరాలు :-   
రూ.23,000 నుండి రూ.39,000 వరకు 


అర్హత  వివరాలు :-
ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్‌ పాసై ఉండటంతో పాటు పని అనుభవం కూడా ఉండాలి 


వయస్సు పరిమితి :- 
వయస్సు 14.02.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు

ఫీజు :- ప్రాజెక్ట్ ఇంజినీర్/ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు అప్లికేషన్ ఫీజు రూ.300గా, ఇతర పోస్టులకు అప్లికేషన్ ఫీజు రూ.200



ఎంపిక విదానం :-  డైరెక్ట్ ఇంటర్వ్యూ ,   మెరిట్ లిస్ట్, పని అనుభవం, ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 17,18,21,22,25 తేదీల్లో ఎంపిక చేసిన సెంటర్లలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు..


ఇంటర్వ్యూ తేదీలు :-ఫిబ్రవరి 17,18,21,22,25  ఇంటర్వ్యూ..

వేదిక చిరునామా : బీడీఎల్ విశాఖపట్నం యూనిట్​, బీడీఎల్​ కంచన్​బాగ్​ (హైదరాబాద్​), బీడీఎల్​ భానూర్​ (సంగారెడ్డి)


   ముఖ్యమైన లింకులు  

ఆన్లైన్ రిజిస్ట్రేషన్CLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

  
Tt 

Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్