తెలంగాణ - ఆంద్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు ..
బ్యాంక్ కొలువులకు సిద్ధమవుతున్న వారికి ఐబీపీఎస్ శుభవార్త తెలిపింది. ప్రభుత్వ బ్యాంక్ జాబ్లకు పరీక్షలు నిర్వహించే ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి.
ఖాళీలు భర్తీ కానున్న బ్యాంకులు: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్ తదితరాలు
ఖాళీల సంఖ్య :- 9,995
పోస్ట్ వివరాలు :- ఐబీపీఎస్ ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మల్టిపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్–I, ఆఫీసర్ స్కేల్–II (అగ్రికల్చర్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, ట్రెజరీ మేనేజర్, లా ఆఫీసర్, చార్టర్డ్ అకౌంటెంట్, ఐటీ, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్), ఆఫీసర్ స్కేల్–III పోస్టులను భర్తీ చేస్తుంది
జీతం వివరాలు :- 42,020 /- నుండి 51,490/- వరకు
అర్హత వివరాలు :-పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు
వయస్సు పరిమితి :- 18 నుంచి 30 ఏళ్లు
చివరి తేది :- జూన్ 27
దరఖాస్తు :-ఆన్లైన్లో
పరీక్షలు: ఆగస్టు 3, 4, 10, 17, 18 వ తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ సెప్టెంబర్ 29, అక్టోబర్ 6న
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ దరఖాస్తు కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి | CLICK HERE |
Tt
Srikanth Reddy
ReplyDeleteSHAIK YUSUB VALISHA KHADAR
Delete9666760064
ReplyDelete9030986533
DeleteSHAIK YUSUB VALISHA KHADAR
ReplyDeleteAneesh
ReplyDelete