తెలంగాణ - ఆంద్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు ..

 బ్యాంక్​ కొలువులకు సిద్ధమవుతున్న వారికి ఐబీపీఎస్​ శుభవార్త తెలిపింది. ప్రభుత్వ బ్యాంక్​ జాబ్​లకు పరీక్షలు నిర్వహించే ఆర్గనైజేషన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​​​ బ్యాంకింగ్ పర్సనల్​ సెలెక్షన్​ దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో  అసిస్టెంట్​, ఆఫీసర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేశాయి.


ఖాళీలు భర్తీ కానున్న బ్యాంకులు: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్ తదితరాలు


ఖాళీల సంఖ్య :-    9,995

పోస్ట్ వివరాలు :- ఐబీపీఎస్​ ఈ నోటిఫికేషన్​ ద్వారా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మల్టిపర్పస్​ ఆఫీస్​ అసిస్టెంట్​, ఆఫీసర్​ స్కేల్​–I, ఆఫీసర్​ స్కేల్​–II (అగ్రికల్చర్​ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్​, ట్రెజరీ మేనేజర్​, లా ఆఫీసర్​, చార్టర్డ్​ అకౌంటెంట్​, ఐటీ, జనరల్ బ్యాంకింగ్​ ఆఫీసర్​), ఆఫీసర్​  స్కేల్​–III పోస్టులను భర్తీ చేస్తుంది




జీతం వివరాలు :-  42,020 /- నుండి 51,490/- వరకు 
 
అర్హత  వివరాలు :-పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు

వయస్సు పరిమితి :-  18 నుంచి 30 ఏళ్లు

చివరి తేది :- జూన్​ 27 

దరఖాస్తు :-ఆన్​లైన్​లో
  

పరీక్షలు​: ఆగస్టు 3, 4, 10, 17, 18 వ తేదీల్లో  ప్రిలిమ్స్​ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్​ సెప్టెంబర్ 29,  అక్టోబర్​ 6న 



 పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  
ఆన్లైన్  దరఖాస్తు కోసం CLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE


  
Tt  

 

Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్