పదో తరగతితో రైల్వేలో పోస్టులు.

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC)..నార్త్ ఈస్ట్రన్ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్,యూనిట్లలో  యాక్ట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది 


 
పోస్ట్ వివరాలు :- వర్క్‌షాప్,యూనిట్లలో  యాక్ట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ

ఖాళీల సంఖ్య :-   1104




జీతం వివరాలు :- ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల మేరకు శిక్షణ కాలంలో స్టైపెండ్ చెల్లిస్తారు
  
అర్హత  వివరాలు :- కనీసం 50 % మార్కులతో పదో తరగతి సహా, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ

వయస్సు పరిమితి :-   వయస్సు 2024 జూన్ 12 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో 

ఎంపిక విదానం :- 10వ తరగతి, ITI పరీక్షల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

చివరి తేది :- జులై 11

 అప్లికేషన్ ఫీజు

జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100

అప్లయ్ చేయడం ఇలా

  • https://ner.indianrailways.gov.in/ వెబ్​సైట్ ఓపెన్ చేయాలి.
  • RRC NER Apprentice Recruitment 2024 లింక్​పై క్లిక్ చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
  • అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు కూడా ఆన్​లైన్​ లోనే చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకొని అప్లికేషన్​ను సబ్ మిట్​ చేయాలి


 పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  

ఆన్లైన్ అప్లై కోసం CLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE



Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్