పదో తరగతితో రైల్వేలో పోస్టులు.
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC)..నార్త్ ఈస్ట్రన్ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్,యూనిట్లలో యాక్ట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది
పోస్ట్ వివరాలు :- వర్క్‌షాప్,యూనిట్లలో యాక్ట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ
జీతం వివరాలు :- ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల మేరకు శిక్షణ కాలంలో స్టైపెండ్ చెల్లిస్తారు
అర్హత వివరాలు :- కనీసం 50 % మార్కులతో పదో తరగతి సహా, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ
వయస్సు పరిమితి :- వయస్సు 2024 జూన్ 12 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో
ఎంపిక విదానం :- 10వ తరగతి, ITI పరీక్షల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
చివరి తేది :- జులై 11
అప్లికేషన్ ఫీజు
జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100
అప్లయ్ చేయడం ఇలా
- https://ner.indianrailways.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- RRC NER Apprentice Recruitment 2024 లింక్‌పై క్లిక్ చేయాలి.
- దరఖాస్తు ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్ లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకొని అప్లికేషన్‌ను సబ్ మిట్ చేయాలి
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
ఆన్లైన్ అప్లై కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి | CLICK HERE |
6302582835
ReplyDeleteKota. Prasannakumar
DeleteM malli karjuna
ReplyDeleteM malli karjuna
ReplyDeleteKota. Prasannakumar
DeleteKanumukkala
ReplyDeleteGood
DeleteKota. Prasannakumar
ReplyDelete