డిగ్రీ తో LIC భారీగా ఉద్యోగాలు..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)లో కీలక విభాగం హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్ట్ వివరాలు :- జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ తెలంగాణ 31 ఆంద్రప్రదేశ్ 12 ఖాళీల సంఖ్య :- 200 పోస్టులు. జీతం వివరాలు :- రూ.32,000/- నుంచి 35,200/- అర్హత వివరాలు :- బ్యాచిలర్ డిగ్రీ , కంప్యూటర్ ఆపరేటింగ్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి వయస్సు పరిమితి :- కనీసం 21 ఏళ్లు, గరిష్టంగా 28 ఏళ్లలోపు ఎంపిక విదానం :- మొదటి దశలో ఆన్ లైన్ రాత పరీక్ష రెండో దశలో ఇంటర్వ్యూ చివరి తేది :- ఆగస్టు 14న దరఖాస్తు :- ఆన్ లైన్ దరఖాస్తు ఫీజు: రూ.800+ 18శాతం జీఎస్టీ చెల్లించా లి అప్లికేషన్ ప్రాసెస్ - ముందుగా ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ అధికారిక పోర్టల్ www.lichousing.com ఓపెన్ చేయాలి. - హోమ్‌పేజీలోకి వెళ్లి, ‘కెరీర్’ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. - అక్కడ ‘ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ జూన...