Posts

Showing posts from May, 2023

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన (Govt General Hospital) లో పోస్టుల భ‌ర్తీ

Image
 నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన (Govt General Hospital) లో  పోస్టుల భ‌ర్తీకి ఆఫ్ లైన్ దరఖాస్తు కి  ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన (Govt General Hospital) లో బయో కెమిస్ట్ (Bio Chemist), రేడియాలజిస్ట్ (Radiologist), ల్యాబ్ మేనేజర్ (Lab manager), రేడియోగ్రాఫర్ (పురుష‌), త‌దిత‌ర పారామెడికల్ పోస్టుల భ‌ర్తీకి నిజామాబాద్‌లోని ప్రభుత్వ సర్వజన దవాఖాన, సూపరింటెండెంట్ కార్యాలయం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది బయో కెమిస్ట్ ( Bio Chemist ), రేడియాలజిస్ట్ ( Radiologist ), ల్యాబ్ మేనేజర్ ( Lab manager ), రేడియోగ్రాఫర్ (పురుష‌), త‌దిత‌ర పారామెడికల్ పోస్టుల భ‌ర్తీకి నిజామాబాద్‌లోని ప్రభుత్వ సర్వజన దవాఖాన, సూపరింటెండెంట్ కార్యాలయం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి డిప్లొమా, బీఎస్సీ, ఎంబీబీఎస్‌, ఎండీ, డీఎన్‌బీ, డీఎంఐటీలో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండ‌గా.. జూన్ 03వ తేదీ వ‌ర‌కు అప్లై చేసుకోవ‌చ్చు. మొత్తం పోస్టులు : 04 పోస్టులు  : బయో కెమిస్ట్, రేడియాలజిస్ట్, ల్యాబ్ మేనేజర్, రేడియోగ్రాఫర్ (ప...

తెలంగాణలో మరో భారీ జాబ్ మేళా... 5 వేల ఉద్యోగాలకు ఉదయం ఇంటర్వ్యూలు.. సాయంత్రమే అపాయింట్మెంట్ ఆర్డర్లు..

Image
  తెలంగాణలో మరో భారీ జాబ్ మేళాకు ఏర్పాట్లు సాగుతున్నాయి.  ఈ జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళాలో 90కి పైగా కంపెనీలు పాల్గొనున్నాయి. తెలంగాణలో మరో భారీ  జాబ్ మేళా కు (Job Mela) ఏర్పాట్లు సాగుతున్నాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళాలో 90కి పైగా కంపెనీలు పాల్గొనున్నాయి. తద్వారా 5 వేల మందికి పైగా ఉద్యోగావకాశాలను (Jobs) కల్పించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ ను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహ ర్‌రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 4వ తేదీన పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ రోడ్డు లోని ట్రినిటి విద్యా సంస్థల ఆవరణలో నిర్వహించే మెగా జాబ్‌ మేళాకు నిరుద్యోగులు భారీగా హాజరై సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆ రోజు ఉదయం 8 గంటలకే నిరుద్యోగులు పెద్దపల్లికి వచ్చి తమ పేరును రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు. ఉదయం నుంచే ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఎంపికైన వారికి సాయంత్రమే నియామకపు పత్రాలు అందించనున్నట్లు చెప్పారు. నిరుద్యోగులు ఈ మేళాను సద్వినియోగం చేసుకుని ఉద్...

IDBI: ఐడీబీఐ బ్యాంకులో 1000కి పైగా ఉద్యోగాలు

Image
  ఐడీబీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది తాజాగా ఐడీబీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఐడీబీఐ రిక్రూట్‌మెంట్ అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ వంటి వివరాలు పరిశీలిద్దాం. *  కేటగిరీ వారీగా ఖాళీలు జనరల్-451 ఓబీసీ-255 ఈడబ్ల్యూఎస్-103 ఎస్సీ-160 ఎస్టీ-67 *  అప్లికేషన్ తుది గడువు ఐడీబీఐ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ కోసం అర్హత ఉన్న అభ్యర్థులు బ్యాంక్ అధికారిక పోర్టల్ idbibank.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ గడువు జూన్ 7న ముగియనుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఐడీబీఐ బ్యాంక్ 1036 ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లను భర్తీ చేయనుంది. *  అర్హత ప్రమాణాలు అభ్యర్థుల వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఏఐసీటీఈ, యూజీసీ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. డిప్లొమా కోర్సుల్లో ఉత్తీర్ణతను అర్హతగా పరిగణించరు.. *  అప్లికేషన్ ప్రాసెస్ ముందు ఐడీబీఐ బ్యాంక్ అధికారిక పోర్టల్ idbibank.in ఓపెన్ చే...

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 240 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ పోస్టులు

Image
  భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  దీనిద్వారా మొత్తం 240 ఖాళీలను భర్తీచేయనుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు మే 24 నుంచి జూన్ 11 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఖాళీలను భర్తీచేస్తారు. వివరాలు... * స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు మొత్తం ఖాళీలు: 240 విభాగాలవారీగా ఖాళీలు.. ➥ ఆఫీసర్‌-క్రెడిట్: 200 ➥ ఆఫీసర్‌-ఇండస్ట్రీ: 08 ➥ ఆఫీసర్‌-సివిల్ ఇంజినీర్: 05 ➥ ఆఫీసర్‌-ఎలక్ట్రికల్ ఇంజినీర్: 04 ➥ ఆఫీసర్‌-ఆర్కిటెక్ట్: 01 ➥ ఆఫీసర్-ఎకనామిక్స్: 06 ➥ మేనేజర్-ఎకనామిక్స్: 04 ➥ మేనేజర్-డేటా సైంటిస్ట్: 03 ➥ సీనియర్ మేనేజర్-డేటా సైంటిస్ట్: 02 ➥ మేనేజర్-సైబర్ సెక్యూరిటీ: 04 ➥ సీనియర్ మేనేజర్- సైబర్ సెక్యూరిటీ: 03 అర్హత:  పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టును అనుసరించి డిగ్రీ/బీఈ/బీటెక్‌/బీఆర్క్‌/సీఏ/సీఎంఏ/ఐడీడబ్ల్యూఏ/ఎంఈ/ఎంటెక్‌/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ/ పీజీడీఎం ఉత్తీర్ణత ఉండాలి. వయోపర...

SSB లో 111 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలు.. పదోతరగతి ITI అర్హత

Image
 భారత హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని సశస్త్ర సీమా బాల్ (ఎస్‌ఎస్‌బీ).. 111 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (గ్రూప్-బి నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఎస్‌ఎస్‌బీ పరిధిలో ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఎస్సై (పయనీర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, కమ్యూనికేషన్) పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు, ఎస్సై (స్టాఫ్ నర్సు) పోస్టులకు 21 నుంచి 30 ఏళ్లు మధ్య వయసు ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో నోటిఫికేషన్‌ విడుదలైన 30 రోజుల్లోపు (జూన్ 18, 2023) దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.200లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమె...

పోస్టాఫీసుల్లో 12,828 ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్‌...

Image
భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్  దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 12,828 పోస్టుల భర్తీకి భారత పోస్ట్ (India Post).. గ్రామీణ డాక్ సేవక్ (GDS) నోటిఫికేషన్‍ను విడుదల చేసింది భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్‌ దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌), అసిస్టెంట్‌బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం) పోస్టుల భర్తీకి స్పెషల్‌ సైకిల్‌ మే-2023 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. పదో తరగతి సబ్జెక్టుల్లో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష తప్పనిసరిగా చదివి ఉండాలి. అంటే.. ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదివి ఉండాలి. కంప్యూటర్ నైపుణ్యం ఉండాలి. సైకిల్‌ తొక్కటం వచ్చి ఉండాలి. అభ్యర్ధుల వయసు జూన్‌ 11, 2023 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 11, 2023వ తేదీలోపు దరఖ...

ఈ క్విజ్లో పాల్గొని గెలిస్తే బైక్ గెలుచుకోవచ్చు ... ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి

Image
మీకు జనరల్ నాలెడ్జ్ పై పట్టు ఎక్కువ ఉందా?  మీరు క్విజ్ లో ఎక్కువగా పాల్గొంటారా అయితే మీకోసమే క్విస్ పోటీ భారతచరిత్ర, తెలంగాణ చర్రిత, తెలంగాణ ఉద్యమం వంటి వాటిపై అవగాహన కలిగి ఉండేలా ప్రోత్సహించడం కోసం క్విజ్‌ పోటీలను నిర్వహించనున్నరు  పోటీల్లో గెలుపొందిన వారికి ప్రతి నియోజకవర్గంలో మొదటి బహుమతి ల్యాప్ టాప్, రెండవ బహుమతి స్మార్ట్ ఫోన్, మూడవ బహుమతి ట్యాబ్, అలాగే ప్రతి అసెంబ్లీలో 40 కన్సోలేషన్ ప్రైజెస్, పది స్మార్ట్ వాచ్ లు, ఇయర్ పాడ్స్, హార్డ్ డ్రైవ్ లు, పవర్ బ్యాంక్ లు, మరొక ప్రత్యేక బహుమతి వచ్చేసి ప్రతి అసెంబ్లీలో ఒక మహిళకు ఒక ఎలక్ట్రిక్ స్కూటీ, ఆన్ లైన్ పరీక్ష జూన్ 2న నిర్వహిస్తామన్నారు.  పూర్తి వివరాలు https://www.rajivgandhiyouthquiz.com/ సైట్ లో పొందుపర్చామన్నారు. ఆసక్తి ఉన్నవారు  +917661899899  నెంబర్ కి మిస్డ్ కాల్ ఇస్తే రిజిస్ట్రేషన్ లింక్ మీ మొబైల్ కి వచ్చేస్తుందన్నారు

రైల్వేలో 548 ఉద్యోగాలు.. 10వ తరగతి పాసై ఈ అర్హతలుంటే చాలు

Image
  సెంట్రల్ రైల్వే 548 అప్రంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో కార్పెంటర్, COPA, డ్రాఫ్ట్స్ మెన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మిషనిస్ట్, పెయింటర్, ప్లంబర్, షీట్ మెటల్ వర్క్, స్టెనో (ఇంగ్లిష్), స్టెనో (హిందీ), వెల్డర్, వైర్ మెన్, డిజిటల్ ఫొటో గ్రాఫర్ తదితర ట్రేడ్ లలో ఖాళీలు ఉన్నాయి. ఇంకా వయో పరిమితి విషయానికి వస్తే.. అభ్యర్థుల వయస్సు జులై 1 నాటికి 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి. పలు వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. మొత్తం ఖాళీలు: 548 అన్‌ రిజర్వ్‌డ్‌: 215 ఈడబ్ల్యూఎస్‌: 59 ఓబీసీ: 148 ఎస్సీ: 85 ఎస్టీ: 41 విద్యార్హతలు:   టెన్త్ తో పాటు సంబంధిత ట్రేడ్ లో ITI / NCVT సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత:  10వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి 10+2/ ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. వయసు :  15-24 ఏళ్లు ఉండాలి. అప్రెంటిస్‌షిప్‌ కాలవ్యవధి:  1 ఏడాది. ఎంపిక విధానం:  అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు వ...

ఇండియన్ నేవీలో 372 ఛార్జ్‌మ్యాన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

Image
  భారత త్రివిధ దళాలకు చెందిన ఇండియన్‌ నేవీలో 372 ఛార్జ్‌మ్యాన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇండియన్ నావల్ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఛార్జ్ మ్యాన్ పోస్టుల భర్తీకి భారత నౌకాదళం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రకటన ద్వారా 372 పోస్టులు దేశవ్యాప్తంగా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టు:  ఛార్జ్‌మ్యాన్ - 372 పోస్టులు గ్రూప్:  ఎలక్ట్రికల్, వెపన్, ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ అర్హత : సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి:  మే 29, 2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. పే స్కేల్:  రూ. 35,400 నుంచి రూ. 1,12,400. అప్లికేషన్ ఫీజు : రూ. 278 చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు) ఎంపిక:  రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏపీ, టీఎస్‌లో పరీక్షా కేంద్రాలు:  విశాఖపట్నం, హైదరాబాద్. చ...

High Court : తెలంగాణ హైకోర్టులో 96 జాబ్స్‌.. డిగ్రీ అర్హత.. జూన్ 15 చివరి రోజు

Image
  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టుల్లో.. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 96 స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ అర్హతతోపాటు టైపింగ్‌ స్కిల్స్‌ ఉన్నవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.  అంటే ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండానే కేవలం టైపింగ్‌ స్కిల్స్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. నిమిషానికి 45 ఇంగ్లిష్‌ పదాలను టైప్‌ చేసే సామర్ధ్యం ఉండాలి. ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 120 పదాలు టైప్‌ చేయగలగాలి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2023వ తేదీ నాటికి తప్పనిసరిగా 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు విధానం మే 25 నుంచి ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 15వ తేదీ రాత్రి 11:59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్/బీసీ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.400 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్‌ టెస్ట్‌లో (స్కిల్‌ టెస్ట్‌) మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తా...

Hyderabad: హైదరాబాద్ మెగా జాబ్ మేళా .. ప్రవేశం ఉచితం.. మరిన్ని వివరాలు మీ కోసం

Image
 మీరు మీ క్వాలిపికేషన్‌కు తగ్గ మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..? మీ స్కిల్స్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీ కోసం మీ న్యూస్. హైదరాబాద్ మెగా జాబ్ మేళాకు రెడీ అవ్వండి నగరానికి చెందిన డెక్కన్ బ్లాస్టర్స్ స్వచ్ఛంద సంస్థ మే 17, బుధవారం మాసబ్ ట్యాంక్‌లోని ఖాజా మాన్షన్ ఫంక్షన్ హాల్‌లో ‘ హైదరాబాద్ మెగా జాబ్ మేళా’ను నిర్వహించనుంది . వివిధ విభాగాలకు చెందిన కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయి. టాలెంట్ ఉన్న అభ్యర్థులను హైర్ చేసుకుంటాయి. కుల, వర్గ, మతాలకు అతీతంగా నిరుద్యోగ యువత కోసం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరూ అక్కడ తమ స్కిల్స్ ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళా ద్వారా ఎంతో ప్రయోజనం పొందవచ్చు. అభ్యర్థుల కనీస అర్హత SSC అయి ఉండాలి. ఆపైన ఇంటర్, ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉన్నవాళ్లు అందరూ ఈ జాబ్ మేళాలో అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. అనుభవం ఉన్నవాళ్లు, లేనివాళ్లు ఇందులో పాల్గొనవచ్చు. వేదిక వద్ద ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. డెక్కన్ బ్లాస్టర్స్ వ్యవస్థాపకుడు ఇంజనీర్ మన్నన్ ఖాన్ మాట్లాడుతూ..  అనేక మంది నిరుద్య...