నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (NSCL) లో ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ భారీ వేతనంతో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్ట్ ప్రాతిపదికన జాబ్స్ ను భర్తీ చేయనున్నది.. ఖాళీల సంఖ్య :- 188 పోస్ట్ వివరాలు :- డిప్యూటీ జనరల్ మేనేజర్- 01, అసిస్టెంట్ మేనేజర్- 01, మేనేజ్‌మెంట్ ట్రైనీ- 05, సీనియర్ ట్రైనీ- 02, ట్రైనీ- 179 పోస్టులు జీతం వివరాలు :- రూ.24,616 నుండి రూ.1,41,260 అర్హత వివరాలు :- ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎల్ఎల్‌బీ, బీఈ/బీటెక్, ఎంబీఏ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం వయస్సు పరిమితి :- డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు 50 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 30 ఏళ్లు, మిగతా పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు. సడలింపు : ఎస్సీ/ ఎస్టీ 5 ఏళ్లు , ఓబీసీ 3 ఏళ్లు , పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు ఎంపిక విదానం :- కంప్యూటర్ ఆధారిత పరీక్ష - షార్ట్ లిస్ట్ -...