Posts

Showing posts from May, 2024

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు..

Image
 భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్ విడుదల చేసింది.  అగ్నివీర్ వాయు (మ్యుజీషియన్) (01/ 2025) ఖాళీల భర్తీకి ఐఏఎఫ్ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జూన్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు:- ఇండియన్ ఎయిర్ఫోర్స్- అగ్నిపథ్ స్కీం అగ్నివీర్ వాయు(మ్యుజీషియన్) (01/ 2025) బ్యాచ్ నియామకం అర్హత:- గుర్తింపు పొందిన పాఠశాల/ బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/ పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత. అభ్యర్థులు సంగీతంతో పాటు ంబంధితవాయిద్య పరికరం వాయించడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. సంగీతానుభవ ధ్రుపవత్రం తప్పనిసరి. నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. వయోపరిమితి: 02-01-2004 నుంచి 02-07-2007 మధ్య జన్మించి ఉండాలి. ఎత్తు : పురుషులు 162 సెం. మీ; మహిళలు 152 సెం.మీ కనీస ఎత్తు ఉండాలి. ఎంపిక ప్రక్రియ : మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంగ్లిష్ రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ...

ఆదాయపు పన్నులో ఉద్యోగాలు

Image
  ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఆదాయపు పన్ను శాఖ.. సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ, ప్రైవేట్ సెక్రటరీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది.. పోస్ట్ వివరాలు :-  సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ - 01 ప్రైవేట్ సెక్రటరీ - 03      ఖాళీల సంఖ్య :-   04  అర్హత  వివరాలు :-  ఇంటర్ , డిగ్రీ  వయస్సు పరిమితి :-   యస్సు పరిమితి 64 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఎంపిక విదానం :-  దరఖాస్తు చేస్తున్న అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థులందరూ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా చివరి తేది :-  జూన్ 15 దరఖాస్తు :-  ఆఫ్లైన్  ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌ను “రిజిస్ట్రార్, అప్పిలేట్ ట్రిబ్యునల్, సి వింగ్, 4వ అంతస్తు, లోక్ నాయక్ భవన్, ఖాన్ మార్కెట్, న్యూఢిల్లీ – 110003"కు పంపాలి.    పైన పోస్ట్ కి సంబందించి   ముఖ్యమైన లింకులు   దరఖాస్తు ఫామ్  కోసం  CLICK HERE నోటిఫికేషన్ PDf CLIC...

త్రివిధ దళాల్లో భారీగా ఉద్యోగాలు.. మహిళలకు ఛాన్స్

Image
  తాజాగా కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని ఖాళీలను భర్తీచేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మహిళలు కూడా అర్హులే. అర్హులైన అవివాహిత పురుష, మహిళా జూన్ 4 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు ఖాళీల సంఖ్య :-  459 ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీ, డెహ్రాడూన్: 100 ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ, ఎజిమ‌ల‌: 32 ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీ, హైద‌రాబాద్: 32 ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ (మెన్), చెన్నై, ఓటీఏ ఎస్ఎస్సీ మెన్ నాన్ టెక్నికల్: 276 ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ (ఉమెన్), చెన్నై, ఓటీఏ ఎస్ఎస్సీ ఉమెన్ నాన్ టెక్నికల్: 19 జీతం వివరాలు :-   రూ. 56,100 /-  నుండి  2,50,000 /-  వరకు  అర్హత  వివరాలు :-  డిగ్రీ ఉత్తీర్ణత  వయస్సు పరిమితి :-    25 సంవత్సరాలలోపు ఎంపిక విదానం :- రాత ప‌రీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ ప‌ర్సనాలిటీ టెస్ట్, ఇంట‌ర్వ్యూ, మెడికల్ టెస...

ఇంటర్ తో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో ఉద్యోగాలు..

Image
  బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో  గ్రూప్ B,C కేటగిరీలోని పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. BSF రిక్రూట్‌మెంట్ 2024 ద్వారా భర్తీ.     పోస్ట్ వివరాలు :-  పారామెడికల్ స్టాఫ్, SMT వర్క్‌షాప్, వెటర్నరీ స్టాఫ్, లైబ్రేరియన్‌ ఖాళీల సంఖ్య :-  141 జీతం వివరాలు :-   రూ.29,200 /- రూ.  1,12,400 అర్హత  వివరాలు :- ఎంపిక విదానం :-  రాత పరీక్ష ,  భౌతిక పరీక్ష,  స్కిల్ టెస్ట్ (పోస్ట్ రిక్రూట్‌మెంట్ ప్రకారం),  డాక్యుమెంట్స్ ధృవీకరణ వైద్య పరీక్ష చివరి తేది :-  జూన్ 16,2024. దరఖాస్తు :-  అధికారిక వెబ్‌సైట్ ఇలా దరఖాస్తు చేసుకోండి సరిహద్దు భద్రతా దళం యొక్క అధికారిక వెబ్‌సైట్, rectt.bsf.gov.in ని సందర్శించండి. హోమ్‌పేజీలో రిక్రూట్‌మెంట్ విభాగంపై క్లిక్ చేయండి. దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయండి. దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించండి. దీని తర్వాత, దరఖాస్తు రుసుమును చెల్లించి, సమర్పించు బటన్‌పై క్లిక్ చేయండి. భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫారమ్‌ను సేవ్ చేయండి.   పైన పోస్ట్ కి సంబందించి   ముఖ్యమైన లింకు...

ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

Image
  ఇంటర్ అర్హతతో భారీ జీతంతో ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది. భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్ విభాగం, ట్రైనీ పైలట్ ఉద్యోగాల కోసం మే 13న రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.   ఖాళీల సంఖ్య :-   మొత్తం 15   పోస్ట్ వివరాలు :- ట్రైనీ పైలట్ ఉద్యోగాల కోసం జీతం వివరాలు :-  నెలకు రూ. 1.52 లక్షల జీతం అర్హత  వివరాలు :-  గుర్తింపు పొందిన బోర్డు నుంచి 50 శాతం కంటే ఎక్కువ మార్కులతో 12వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.  అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అందించిన వ్యాలీడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ లేదా హెలికాప్టర్ పైలట్ కమర్షియల్ లైసెన్స్ ఉండాలి. వయస్సు పరిమితి :- 0 ఏళ్లు ఉండాలి, గరిష్టంగా 40 ఏళ్లు ఎంపిక విదానం :-  రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. చివరి తేది :-  జూన్ 10 దరఖాస్తు :-  ఆఫ్‌లైన్ అర్హత, ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ cabsec.gov.in ద్వారా అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  నిర్ణీత ఫార్మాట్‌లో ఫారమ్‌ నింపాలి.  దీన్ని  ‘లోధి రోడ్, హెడ్ పోస్ట్ ...

ఎస్బీఐలో 12వేల ఖాళీలు..

Image
  మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న క్రేజ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందునా బ్యాంకు ఉద్యోగాలంటే.. యువతకు మరింత క్రేజ్‌. ఎలాంటి ఒత్తిడి లేకుండా.. అధిక వేతనం, సెలవులు పొందే అవకాశం ఉందడటంతో.. చాలా మంది యువత బ్యాంకు ఉద్యోగాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటారు.   దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎస్‌బీఐ.. నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త చెప్పింది. దాదాపు 12 వేల మంది ఉద్యోగులను నియమించుకునేందుకు రెడీ అయ్యింది. ఆయా విభాగాల్లో పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి.. ఈ నోటిఫికేషన్‌ను వెల్లడించింది. 12 వేల ఉద్యోగాల్లో.. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఇతర విధుల్లో ఉద్యోగులుగా నియమించేందుకు సిద్దంగా ఉన్నామని చైర్మన్ దినేష్ ఖరా వెల్లడించారు. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్బీఐలో ప్రస్తుతం 2,32,296 మంది ఉద్యోగులున్నారనీ చెప్పుకొచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 2,35,858గా ఉండేదని తెలిపారు. ఈ క్రమంలో సుమారు 11,000 నుండి 12,000 మంది ఉద్యోగులు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమైందని చైర్మన్ తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి ...

నవోదయ విద్యాలయ సమితిలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

Image
  నవోదయ విద్యాలయ సమితి (NVS) నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 1377 పోస్టులను భర్తీ చేస్తున్నది.. ఇవి హెడ్‌క్వార్టర్స్‌, రీజినల్‌ ఆఫీసులు, జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది ఖాళీల సంఖ్య :- 1377   పోస్ట్ వివరాలు :- ఇందులో ఫీమేల్‌ స్టాఫ్‌ నర్స్‌-121, స్టెనోగ్రాఫర్-23, కంప్యూటర్ ఆపరేటర్-2, జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌-4, మెస్ హెల్పర్-442, ల్యాబ్ అటెండెంట్-161, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-5, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్-12, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్-381, క్యాటరింగ్ సూపర్‌వైజర్-78, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్-128, లీగల్ అసిస్టెంట్-1, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-19 చొప్పున పోస్టులు ఉన్నాయి. జీతం వివరాలు :-   Rs.44,900 /-  1,42,400/-  అర్హత  వివరాలు :-  పోస్టును బట్టి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం   ఎంపిక విదానం :-  రాతపరీక్ష లేదా స్కిల్‌ ...

ఆదర్శ పాఠశాల లో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్...

Image
డిగ్రీ పట్టా చేతిలో ఉన్నా లాభం లేదని చింతిస్తున్నారా, అయితే మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మరో సారి ఉద్యోగం నోటిఫికేషన్ వేతుకుంటూ వచ్చింది. పె ద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం లింగాపూర్ ఆదర్శ పాఠశాల లో కెమిస్ట్రీ సబ్జెక్టు పీ జీ టీ పోస్ట్ కొరకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సర తస్నీమ్ ప్రకటన విడుదల చేశారు. ఆదర్శ పాఠశాలల ఉన్న ఒకే ఒక్క పోస్ట్ కి ఉద్యోగం అవకాశాల కోసం చూసే నిరుద్యోగ యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ ప్రకటనలో కోరారు.     పోస్ట్ వివరాలు :- కెమిస్ట్రీ సబ్జెక్టు పీ జీ టీ పోస్ట్ జీతం వివరాలు :-   18,200/- అర్హత  వివరాలు :-  Msc,B,Ed ఎంపిక విదానం :- సర్టిఫికెట్లతో బయోడేటా ఫాం తీసుకుని,సంబంధిత విద్య అర్హతల జిరాక్స్ సెట్ లతో పాఠశాలలో చివరి తేది :-  మే  16 వ తేది అప్లికేషన్ తీసుకునే సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు మాాత్రమే తీసుకుంటారు.   ఈ విషయంలో మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలుకి సంప్రదించవచ్చు    99513 57679 మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి CLICK HERE టెలిగ్రామ్ ఛా...

పోలీస్ బోర్డు ద్వారా మూడు వేల ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల ఎంపిక

Image
 పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు' ద్వారా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ఎంపిక చేయను న్నారు. ఆర్టీసీలో మూడు వేల ఖాళీల భర్తీకి ఇటీవల ఆ సంస్థ ప్రతిపాదించింది. ఆర్థికశాఖ వద్ద ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఆ ప్రతిపాదన ఎన్నికల కోడ్ ముగిశాక సీఎం పరిశీలనకు వెళుతుంది. దానికి ఆయన ఆమోదముద్ర వేయగానే ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కు ఆర్టీసీ ఉద్యోగుల ఎంపిక బాధ్యత అప్పగించటం పై ఆయన ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయ కపోతే ఈ నియామకాలు చకచకా జరుగుతాయి దశాబ్దాలుగా అంతర్గత ఉద్యోగాల నియామకా లను సొంతంగా ఆర్టీసీనే చూస్తూ వచ్చింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఓ దశలో దీనిని ప్రశ్నిం చింది. ప్రభుత్వ సంస్థల్లో అన్ని రకాల నియామక లను టీఎస్ పీఎస్సీ పర్యవేక్షిస్తుండగా, ఆర్టీసీలో ఆ సంస్థ చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో అప్పటి వరకు నియామకాలు లేకపోవటం, తొలిసారి ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన తరుణంలో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. దీంతో ఆర్టీసీ ఉద్యోగాల ఎంపిక కూడా టీఎస్పీఎస్సీనే చూడాలని ఆదేశిం చింది. తొలుత ఆర్టీసీ ఫైనాన్స్, పర్సనల్ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్...