Posts

Showing posts from November, 2024

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.

Image
ప్రభుత్వ రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(CBI) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా  స్పెషల్ ఆఫీసర్(Special Officer) పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది.     పోస్ట్ వివరాలు :-   స్పెషల్ ఆఫీసర్(Special Officer)     ఖాళీల సంఖ్య :-     253    జీతం వివరాలు :-    రూ. 45,000 నుంచి 1,20,000    అర్హత  వివరాలు :- బీఈ/ బీటెక్, బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ, ఎంసీఏ, డిప్లొమా వయస్సు పరిమితి :-    23 నుంచి 40 ఏళ్ల మధ్య ఎంపిక విదానం :- రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా   చివరి తేది :-   డిసెంబర్ 3 దరఖాస్తు :- ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు:-  జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 175 ఫీజు    ఎంపికైన అభ్యర్థులు ముంబై, హైదరాబాద్ నగరాల్లో విధులు   పైన పోస్ట్ కి సంబందించి   ముఖ్యమైన లింకులు   దరఖాస్తు కోసం  CLICK HERE నోటిఫికేషన్ PDf CLICK HERE అధికారిక వెబ్‌సైట్ CLICK HERE మా ...

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Image
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.    పోస్ట్ వివరాలు :-      యూఆర్‌ కేటగిరీలో పోస్టులు: 08 ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో పోస్టులు: 04 ఓబీసీ కేటగిరీలో పోస్టులు: 9 ఎస్సీ కేటగిరీలో పోస్టులు: 4 ఎస్టీ కేటగిరీలో పోస్టులు: 2             ఖాళీల సంఖ్య :-     27      జీతం వివరాలు :-     Level- 07 in the Pay Matrix as per 7th CPC.  రూ  44900/- 142400 /-    అర్హత  వివరాలు :-  బీఈ, బీటెక్‌  డిగ్రీ వయస్సు పరిమితి :-    అన్‌రిజర్వ్‌డ్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 30 ఏళ్లు, ఓబీసీలు 33 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలు 35 ఏళ్లు   ఎంపిక విదానం :-  రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా   చివరి తేది :-  నవంబర్‌ 28 దరఖాస్తు :-  ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు:-  రూ.25  /-       పైన పోస్ట్ కి సంబందించి  ...

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.

Image
     రైల్వే భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తులను తెరిచింది, వివిధ వర్క్‌షాప్‌లు మరియు విభాగాలలో 5,647 అప్రెంటిస్ స్థానాలను అందిస్తోంది. నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఎన్‌ఎఫ్‌ఆర్‌ పరిధిలోని డివిజన్‌, వర్క్‌షాపుల్లో యాక్ట్ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ గువాహటిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. పోస్ట్ వివరాలు :-      యాక్ట్ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీ     ఖాళీల సంఖ్య :-       5,647 తిహార్ & తింధారియాలో ఖాళీలు: 812 అలీపుర్‌దువార్‌లో ఖాళీలు: 413 రంగియాలో ఖాళీలు: 435 లుమ్‌డింగ్లో ఖాళీలు: 950 టిన్‌సుకియాలో ఖాళీలు: 580 న్యూ బొంగైగావ్ వర్క్‌షాప్ & ఇంజినీరింగ్ వర్క్‌షాప్లో ఖాళీలు: 982 దిబ్రూగర్‌లో ఖాళీలు: 814 ఎన్‌ఎఫ్‌ఆర్‌లో ఖాళీలు: 661       అర్హత  వివరాలు :-  పదో తరగతి , ఐటీఐ, 12వ తరగతి, ఎంఎల్‌టీ   వయస్సు పరిమితి :-    వయోపరిమితి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ,  ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు...

హైదరాబాద్‌లో ఉద్యోగాల కోసం మెగా మేళా..

Image
ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే మెగా జాబ్ మేళా జరగబోతోంది.       .ఇందులో 60కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. హైదరాబాద్‌లో నవంబర్ 9 అంటే శనివారం రోజున జాబ్ మేళా ఉంటుంది. ఉదయం 7 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నాంపల్లిలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్‌లో ఉచిత మెగా జాబ్ మేళా నిర్వహిస్తారు ఈ జాబ్ మేళాలో 60 కంటే ఎక్కువ కంపెనీలు పాల్గొంటున్నాయి. అక్కడికక్కడే అపాయింట్‌మెంట్ లెటర్‌లను కూడా అందిస్తాయి. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా అందిస్తాయి.  ఐ.టి, బ్యాంకింగ్, లాజిస్టిక్స్, సాఫ్ట్‌వేర్, నర్సింగ్, ఆటోమొబైల్స్, ఫార్మసీ, టీచింగ్, మార్కెటింగ్, హోటల్ మేనేజ్‌మెంట్, సేల్స్, డ్రైవింగ్, డిజిటల్ మార్కెటింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అకౌంట్స్ వాయిస్ అండ్ నాన్-వాయిస్ ఉద్యోగాలు పొందొచ్చు. కాగా జాబ్ మేళాను సామాజిక కార్యకర్త మన్నన్ ఖాన్ నిర్వహిస్తారు. దీనికి ఆర్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్, రెడ్ రోజ్ మార్, వైజ్ ఫ్యాషన్ ఇండియా మద్దతు ఇస్తున్నాయి. హైదరాబాద్‌లో జరిగే ఈ జాబ్ మేళాకు ఫ్రెషర్లు హాజరు కావొచ్చు. ఇంకా అనుభవం ఉన్నవారు కూడా ప...

డిగ్రీ తో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు..

Image
ప్రభుత్వ రంగ సంస్థ  బ్యాంక్ ఆఫ్ బరోడాలో రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా బ్యాంకు కొలువు సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. భారీగా ఉద్యోగాలకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు..      ఖాళీల సంఖ్య :-      592 తెలంగాణ లో 7 ఖాళీలు..  ఆంధ్ర ప్రదేశ్ లో 10 ఖాళీలు.. యూఆర్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 352 ఎస్సీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 56 ఎస్టీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 24 ఓబీసీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 123 ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 37 పోస్ట్ వివరాలు :-  రిలేషన్‌షిప్ మేనేజర్, జోనల్ లీడ్ మేనేజర్, బిజినెస్ మేనేజర్, డేటా ఇంజినీర్స్, టెస్టింగ్ స్పెషలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, జోనల్ రిసీవబుల్స్ మేనేజర్, రీజనల్ రిసీవబుల్స్ మేనేజర్, ఏరియా రిసీవబుల్స్ మేనేజర్, ఫ్లోర్ మేనేజర్, సీనియర్ క్లౌడ్ ఇంజినీర్, ప్రొడక్ట్ మేనేజర్ జీతం వివరాలు :-    నోటిఫికేషన్  లో    అర్హత  వివరాలు :-  డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎఫ్‌ఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం వ...

WGL : తిరుమల తిరుపతి దేవస్థానం పాఠశాలలో టీచర్‌ పోస్టులు

Image
తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ ప్రగతినగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర బధిరుల పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది.... పోస్ట్ వివరాలు :-    ఎస్జీటీ గెస్ట్‌ ఉపాధ్యాయ పోస్టు లు    ఖాళీల సంఖ్య :-     3 ఎస్జీటీ టీచర్‌ పోస్టుల భర్తీ       అర్హత  వివరాలు :-  ఇంటర్, డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ ఇన్ హియరింగ్ ఇంపియర్డ్ (డీఈడీ, హెచ్‌ఐ) తప్పనిసరి , తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఎంపిక విదానం :-  నవంబర్‌ 6వ తేదీ ఉదయం 10 గంట లు,    ఇంటర్వ్యూ చివరి తేది :-  నవంబరు 5వ తేదీ   దరఖాస్తు :-  ఆసక్తి కలిగిన అభ్యర్థులు విద్యార్హతలు, వయసు, నివాసం, కులం, ప్రావీణ్యానికి సంబంధించి ఒరిజినల్ పత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్సు సర్టిఫికెట్లను తీసుకుని నవంబరు 5వ తేదీలోపు వరంగల్ ఎన్ఐటీ సమీపంలోని టీటీడీ బధిరుల పాఠశాలలో సమర్పించా లి. పూర్తి వివరాలకు.. ప్రిన్సిపల్ లక్మీనర్సమ్మ.. 0870-2459374 9440739423  ...

తెలంగాణ హైకోర్టులో లా క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

Image
తెలంగాణ రాష్ట్రంలోని హైకోర్టు ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హైదరాబాద్‌లో ఉన్న తెలంగాణ హైకోర్టు ఖాళీగా ఉన్న పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.   తె లంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ, సికింద్రాబాద్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.     పోస్ట్ వివరాలు :-    లా క్లర్క్‌  (Law Clerk)    ఖాళీల సంఖ్య :-     33      జీతం వివరాలు :-     27,000/-    అర్హత  వివరాలు :-    సంబంధిత విభాగంలో డిగ్రీ (లా) ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, పని అనుభవం వయస్సు పరిమితి :-    30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు చివరి తేది :-   నవంబరు 23వ దరఖాస్తు :-  ఆఫ్‌లైన్ ,  వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న దరఖాస్తును నింపి, సంబంధిత డాక్యుమెంట్లను జత చేసి ఈ కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులను  పంపించాలి చిరునామా ది రిజిస్ట్రార్ జనరల్, తెలంగాణ హైకోర...