NTPC లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్ట్ వివరాలు :- అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ): 20 పోస్టులు యూఆర్- 10, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ- 05, ఎస్సీ- 03, ఎస్టీ- 01. జీతం వివరాలు :- రూ.60,000 - రూ.1,80,000. అర్హత వివరాలు :- ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ/డిప్లొమా ఉత్తీర్ణత వయస్సు పరిమితి :- 40 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ఎంపిక విదానం :- ఆన్‌లైన్ స్క్రీనింగ్/షార్ట్‌లిస్టింగ్/సెలక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు ఫీజు రూ.300. ఎస్సీ/ఎస్టీ /దివ్యాంగ/ఎక్స్‌సర్వీస్‌మెన్ & మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు చివరి తేది :- మార్చి 08 పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి CLICK HERE నోటిఫికేషన్ PDf CLICK HERE అధికారిక వెబ్‌సైట్ CLICK HERE మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి CLICK HERE ట...