Posts

Showing posts from January, 2023

సింగరేణిలో ఉద్యోగాలు.. పోస్టుల వివరాలివే

Image
సింగరేణిలో 558 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈమేరకు ఫిబ్రవరి మొదటి వారంలోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని సంస్థ డైరెక్టర్ తెలిపారు. 277 పోస్టులను నిరుద్యోగ అభ్యర్థులతో..  మిగిలిన 281 పోస్టులను అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేస్తారు.  30 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు  మేనేజ్మెంట్ ట్రైనీలు.. మైనింగ్(79) ఎలక్ట్రికల్, మెకానికల్(66) సివిల్(18),  ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్(10) ఫైనాన్స్ అండ్ అకౌంట్స్(18) ఐటీ(7) హైడ్రోజియాలజిస్ట్(2) పర్సనల్(22)తో పాటు 3 జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్,  10 జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్,  16 సబ్ ఓవర్సీర్ ట్రైనీ (సివిల్). కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్ లో జాయిన్ అవ్వొచ్చు 

TSPSC HWO Recuitment : తెలంగాణ రాష్ట్ర గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో 581 ఖాళీలు

Image
  ఈ పోస్టుల భర్తీకి జనవరి 6న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాంగా.. దరఖాస్తు గడువును ఫిబ్రవరి 3 వరకు పొడిగించారు. ఇప్పటికవరకు దరఖాస్తు చేసుకోలేనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో (బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్) ఖాళీల భర్తీకి డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిగ్రీతోపాటు బీఈడీ/డీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి  జనవరి 27తో ముగియాల్సిన దరఖాస్తు గడువును ఫిబ్రవరి 3 వరకు పొడిగించారు.  ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.  పోస్టుల వివరాలు.. ఖాళీల సంఖ్య: 581 ➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ (గ్రేడ్ -1): 05 పోస్టులు విభాగం: ట్రైబ‌ల్ వెల్ఫేర్. ➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ (గ్రేడ్ -2): 106 పోస్టులు విభాగం: ట్రైబ‌ల్ వెల్ఫేర్. ➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 మ‌హిళ‌లు: 70 విభాగం: ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్‌. ➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 పురుష...

TSPSC 7 Notifications: టీఎస్పీఎస్సీ అలర్ట్.. ఫిబ్రవరిలో దరఖాస్తు ప్రక్రియ ముగిసే 7 నోటిఫికేషన్స్ ఇవే..

Image
  టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి విడుదలైన నోటిఫికేషన్లుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ చాలా వరకు జనవరి నుంచి ప్రారంభం అయ్యాయి.  అయితే వీటి దరఖాస్తుల ముగింపు ప్రక్రియ ఫిబ్రవరిలో(February) ఉన్నాయి. ఏ నోటిఫికేషన్ కు(Notification) సంబంధించి దరఖాస్తులు(Applications) ఏ తేదీన ముగుస్తున్నాయో పూర్తి వివరాలను తెలుసుకుందాం.. 1. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ అందులో ముఖ్యంగా.. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్. దీనికి దరఖాస్తుల స్వీకరణ జనవరి 12, 2023 నుంచి మొదలైంది. ముగింపు తేదీ ఫిబ్రవరి 01, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 2. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ జనవరి 06, 2023 ప్రారంభం అయింది. వీటి దరఖాస్తుల ప్రక్రియ ముగింపు తేదీ ఫిబ్రవరి 03, 2023గా ఉంది. 3. గ్రూప్ 4 ఉద్యోగాలు .. గ్రూప్ 4 దరఖాస్తుల స్వీకరణ జనవరి 30నే ముగియాల్సి ఉండగా..దీనిని మరో 5 రోజులు పొడిగిస్తూ.. ఫిబ్రవరి 03న చివరి తేదీగా పేర్కొన్నారు. ఇప్పటికే 8లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటి దరఖాస్తులు 10 లక్షల వరకు ఉండే అవకాశాలు...

Central Government Jobs: డిగ్రీ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్.. రూ.56,100 జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు.

Image
ఇండియన్‌ కోస్ట్‌ గార్డు అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులకు అర్హులైన పురుష, మహిళ అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 71 పోస్టుల vccను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా పోస్టులు ఇలా ఉన్నాయి .  జనరల్‌ డ్యూటీ (జీడీ) పోస్టులు 40 కమర్షియల్‌ పైలెట్‌ లైసెన్స్‌ (ఎస్‌ఎస్‌ఏ) 10 టెక్నికల్‌ (మెకానికల్‌) 06 టెక్నికల్‌ (ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌) 14 లా ఎంట్రీ పోస్టులు 01 ఉన్నాయి విభాగాన్ని అనుసరించి పన్నెండో తరగతి, డిగ్రీ, డిగ్రీ(ఇంజినీరింగ్‌/ లా) పూర్తి చేసి ఉండాలి. కమర్షియల్‌ పైలెట్‌ లైసెన్స్‌ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. జీడీ, టెక్నికల్‌ పోస్టులకు జూలై 01, 1998 నుంచి జూన్ 30, 2002 మధ్య జన్మించి ఉండాలి.  కమర్షియల్‌ పైలెట్‌ లైసెన్స్‌కు 01.07.1998 నుంచి 30.06.2004 మధ్య; లా ఎంట్రీకి 01.07.1994 నుంచి 30.06.2002 మధ్య అభ్యర్థులు జన్మించి ఉండాలి ఈ పోస్టులు మొత్తం 5 స్టేజ్ లలో పూర్తి చేస్తారు. ధ్రువపత్రాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100 చెల్లిస్తారు....

Scholarship: విద్యార్థులకు గుడ్ న్యూస్‌.. రూ. 6 లక్షల స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం. ఎలా అప్లై చేసుకోవాలంటే..

Image
 ప్రతిష్టాత్మక సంస్థ రిలయన్స్‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ అందిస్తోంది.  రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఫౌండేషన్ మెరిట్ అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. 2022-23 విద్యా సంవత్సరానికి గాను స్కాలర్‌షిప్‌లకు మొత్తం 5100 స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నారు. వీటిలో అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు (5000), పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కాలర్‌షిప్‌లు (100) ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ స్కాలర్‌షిప్‌లు పొందడానికి విద్యార్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి 12వ తరగతిలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఫుల్ టైమ్ అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వారై ఉండాలి. ఎంపికై వారికి రూ. 2 లక్షలు స్కాలర్‌ షిప్‌ను అందిస్తారు. అభ్యర్థులను ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ పరీక్షలో మెరిట్ ఆదారంగా ఎంపిక చేస్తారు. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌ షిప్‌ విషయానికొస్తే దీనికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి కనీసం 7.5 పాయింట్లతో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదా గేట్ పరీక్షలో 550 నుంచి 1000 పాయింట్లు సాధించి పీజీలో చేరిన అభ్యర్థులు దరఖాస్తు చ...

Post Office Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టల్ లో 40,889 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Image
ఇండియా పోస్ట్ అతి పెద్ద నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40,889 పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇండియా పోస్ట్ అతి పెద్ద నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40,889 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పూర్తి చేస్తే సరిపోతుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద.. భారత పోస్ట్‌లో గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ 40,889 ఖాళీలకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి మీరు ఈ వెబ్‌సైట్‌ను indiapostgdsonline.gov.in సందర్శించవచ్చు. ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2023 కింద ఈ పోస్ట్‌ల కోసం దరఖాస్తులు ఈరోజు అంటే 27 జనవరి 2023, శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. మొత్తం ఖాళీల సంఖ్య: 40,889. 1) గ్రామీణ డాక్ సేవక్స్- బ్రాంచ్ పోస్టు మాస్టర్/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్/ డాక్ సేవక్ సర్కిల్ వారీగా ఖాళీలు.. ఆంధ్రప్రదేశ్- 2480 తెలంగాణ- 1266 అసోం- 407 బిహార్- 1461 ఛత్తీస్‌గఢ్-1593 దిల్లీ - 46 గుజరాత...

TS Govt Jobs: తెలంగాణలో మరో 2,391 పోస్టుల భర్తీకి సర్కార్‌ గ్రీన్ సిగ్నల్.. ఏయే శాఖల్లో ఏయే పోస్టులున్నాయంటే..

Image
తెలంగాణలో వరుస ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో 2,391 కొత్త ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  వీటిలో.. డిగ్రీ కాలేజ్‌ లెక్చరర్స్‌ 480, జూనియర్‌ లెక్చరర్స్‌ 185 పోస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. పీజీటీ 235, టీజీటీ 324 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఈ పోస్టులకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. బీసీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ నుంచి 141 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.  గ్రూప్ 4లోని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు , మహాత్మాజ్యోతి బాఫూలే వెల్ఫేర్ ఇనిస్టిట్యూట్ నుంచి అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు.. మరో  1499 టీజీటీ, పీజీటీ తదితర పోస్టులు కూడా బీసీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ నుంచి అనుమతులు మంజూరయ్యాయి. ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అతి త్వరలో విడుదల కానుంది.  

Indian Navy B.Tech Course: నేవీలో ఉచితంగా 'ఇంజినీరింగ్' విద్య, ఆపై ఉన్నత‌ హోదా ఉద్యోగం!

Image
ఇంటర్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన వారికి 2023 జులైలో శిక్షణ ప్రారంభమవుతుంది ఎంపికైన వారికి 2023 జులైలో శిక్షణ ప్రారంభమవుతుంది. వీరు ఎజిమల నేవల్ అకాడమీ(కేరళ)లో నాలుగేళ్ల ఇంజినీరింగ్ (బీటెక్) డిగ్రీ పూర్తిచేయాల్సి ఉంటుంది. అనంత‌రం నేవీలోనే ఉన్నత‌ హోదాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. జనవరి 28 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. వివరాలు.. * 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం (పీసీ) - జులై 2023 మొత్తం ఖాళీల సంఖ్య: 35 1) ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్: 30 పోస్టులు. 2) ఎడ్యుకేషన్: 05 పోస్టులు అర్హత‌లు:  70 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ (ఎంపీసీ) ఉత్తీర్ణులై ఉండాలి. ప‌దోత‌ర‌గ‌తి లేదా ఇంట‌ర్ ఇంగ్లిష్‌లో క‌నీసం 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. జేఈఈ మెయిన్-2022లో అర్హత సాధించిన‌వారై ఉండాలి. నిర్దిష్ట శారీర‌క, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. వయోపరిమితి:   02.01.2004 నుంచి 01.07.2006 మధ్య జన్మించి ఉండాలి. ద‌ర‌ఖాస్తు విధానం:  ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం:   జేఈఈ ర్యాంకు, వివ...

SBI Jobs 2023: బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు గుడ్‌ న్యూస్..

Image
  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎస్‌సీఓ పోస్ట్‌ల కోసం రిక్రూట్‌మెంట్‌ను చేపట్టింది. అభ్యర్థులు ఫిబ్రవరి 09 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (ఎస్‌సీఓ) 10 పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించబడుతోంది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి ఎంబీఏ/పీజీడీఎం ఇతర నిర్దేశిత అర్హతలు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి  దీని కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక  వెబ్ సైట్ ‌ని చూడండి.. తద్వారా ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 09 ఫిబ్రవరి 2023. వయో పరిమితి: రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్ట్ ప్రకారం కనీస వయస్సు 25 / 33 / 38 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 40 / 45 / 50 సంవత్సరాలు ఉండాలి. ఎంపిక ఇలా జరుగుతుందంటే.. విద్యార్హత, అనుభవం ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకు మొత్తం...

Coast Guard: భారత తీరరక్షక దళంలో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు

Image
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డు... వివిధ విభాగాలకు సంబంధించి అసిస్టెంట్ కమాండెంట్- 01/ 2124 బ్యాచీలో ప్రవేశాలకు అర్హులైన పురుష, మహిళ అభ్యర్థుల నుంచి ఆన్లైన్  https://joinindiancoastguard.cdac.in/  దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విభాగాలు: 1. జనరల్ డ్యూటీ (జీడీ): 40 పోస్టులు 2. కమర్షియల్ పైలెట్ లైసెన్స్ (ఎస్ఎస్ఏ); 10 పోస్టులు  3. టెక్నికల్ (మెకానికల్): 06 పోస్టులు 4. టెక్నికల్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్); 14 పోస్టులు 5. లా ఎంట్రీ: 01 పోస్టు మొత్తం ఖాళీల సంఖ్య : 71. అర్హత : విభాగాన్ని అనుసరించి పన్నెండో తరగతి, డిగ్రీ, డిగ్రీ(ఇంజినీరింగ్/ లా), కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయోపరిమితి: జీడీ, టెక్నికల్ పోస్టులకు 01.07.1998 నుంచి 30.06.2002 మధ్య: కమర్షియల్ పైలెట్ లైసెన్స్కు 01.07.1998 నుంచి 30.06.2004 మధ్య, లా ఎంట్రీకి 01.07.1994 నుంచి 30.06.2002 మధ్య అభ్యర్థులు జన్మించి ఉండాలి.  ప్రారంభ వేతనం : నెలకు రూ. 56,100. ఎంపిక విధానం : స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్ -3, స్టేజ్-1, స్టేజ్-5 పరీక్షలు, ద్రువపత్రాల...

Zomato: జొమాటో కొత్త రిక్రూట్‌మెంట్.. 800 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్..

Image
 జొమాటో (Zomato) భారీ సంఖ్యలో ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ విషయంపై జొమాటో సీఈవో దీపిందర్ గోయెల్ లింక్‌డ్ఇన్(LinkedIn)లో చేసిన ఓ పోస్టు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తమ కంపెనీలో వివిధ విభాగాల్లో 800 ఖాళీలు ఉన్నాయని గోయెల్ ప్రకటించడం సంచలనంగా మారింది. మొత్తం ఐదు జాబ్ రోల్స్‌లో ఈ ఖాళీలు ఉన్నాయని గోయెల్ తెలిపారు . ఈ ఐదు జాబ్ ప్రొఫైల్స్‌ను ఆయన షేర్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ముందు జాగ్రత్తగా బడా కంపెనీలు ఖర్చును తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగా వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేస్తున్నాయి. అనవసరంగా అనిపించిన ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. అయితే, జొమాటో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు వెల్లడించింది. ఐదు రోల్స్‌కు సంబంధించిన ఖాళీలు, కావాల్సిన నైపుణ్యాలు తదితర వివరాలను వెల్లడిస్తూ సీఈవో దీపిందర్ గోయెల్ పోస్ట్ చేశారు. మరింత సమాచారం కోసం మెయిల్ చేయాలని యూజర్ ఐడీ కూడా ఇచ్చారు. ఖాళీలు ఉన్న ఐదు రోల్స్ గురించి తెలుసుకోవడానికి deepinder@zomato.com కు మెయిల్ చేయాలని సూచించారు. * చీఫ్ ఆఫ్ స్టాఫ్ టు సీ...

CISF Recruitment : పదో తరగతి అర్హతతో కేంద్ర రక్షణ దళంలో 451 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..

Image
 కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యురిటీ ఫోర్స్‌.. 451 కానిస్టేబుల్‌ (డ్రైవర్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ ఫైర్‌ సర్వీస్‌) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు హెవీ మోటార్ వెహికల్ లేదా ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ లేదా లైట్ మోటార్ వెహికల్ లేదా మోటార్ సైకిల్ విత్ గేర్‌ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. అలాగే మూడేళ్ల డ్రైవింగ్‌ అనుభవం కూడా ఉండాలి. ఎత్తు 167 సెంటీ మీటర్లు, ఛాతీ కొలత 80 నుంచి 85 సెంటీ మీటర్లు ఉండాలి. అభ్యర్ధుల వయసు 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఫిబ్రవరి 22, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.100లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.  ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు ఫీజు చెల్లించనవసరం లేదు. ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా...

Indian Navy Recruitment : ఇండియన్‌ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

Image
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ నేవీ స్పెషల్‌ నావల్‌ ఓరియంటేషన్‌ కోర్సు జూన్‌ 2023 కింద.. 70 ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళలు/పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతితోపాటు ఇంటర్మీడియల్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ లేదా బీసీఏ లేదా కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఎస్సీ/ ఎంసీఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే దరఖాస్తు దారులు తప్పనిసరిగా జులై 2, 1998 నుంచి జనవరి 1, 2004 మధ్య జన్మించి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 5, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.అక‌డ‌మిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల‌కు ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి కేర‌ళ‌లోని ఎజిమ‌ళ‌లో ఉన్న ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ (ఐఎన్ఏ)లో శిక్షణ ఇస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు ...

LIC Posts: దక్షిణ జోన్ పరిధిలో ఎల్ఐసీ ADO పోస్టులు 1408.. జిల్లాల వారీగా ఖాళీలు ఇలా

Image
లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఎల్ఐసీ కార్యాలయాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఏడీఓ) పోస్టుల భర్తీకి జోన్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం 9394 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. దీనిలో హైదరాబాద్(Hyderabad) ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య జోనల్ కార్యాలయం పరిధిలోని వివిధ డివిజనల్ కార్యాలయాల్లో 1408 ఏడీఓ ఖాళీలున్నాయి . డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు, ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు. దక్షిణ మధ్య జోన్‌లో డివిజన్ల వారీగా ఖాళీలు జోన్ ఖాళీలు కడప  90  హైదరాబాద్ 91 కరీంనగర్ 42 నెల్లూరు 95 మచిలీపట్నం 112 సికింద్రాబాద్ 94  రాజమహేంద్రవరం 69 వరంగల్ 62 విశాఖపట్నం 57 బెంగళూరు 1 115 బెంగళూరు 2 117 ధార్వాడ్ 72  బెల్గాం 66 రాయచూర్ 83 మైసూర్ 108 ఉడిపి 84 షియోగా 51 అర్హతలు .. ఓపెన్ కేటగిరీ - భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా ముంబయిలోని ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. ...

Telangana Teachers Transfers Promotions : తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ - టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల

Image
 తెలంగాణలో టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబధించిన షెడ్యూల్ విడులైంది. ఈ నెల 27 నుంచి టీచర్ల బదిలీలు, ప్రమోషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఇటీవల అధికారులు స్పష్టం చేశారు.  అయితే ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులకు అవకాశం కల్పించారు. మార్చి 5 నుంచి 19వ తేదీ వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించారు. దరఖాస్తులు అందిన 15 రోజుల్లోనే అప్పీళ్లను పరిష్కరిస్తామని తెలిపారు.  2018లో టీచర్ల బదిలీలు, నాలుగేళ్ల తరువాత తొలిసారి  టీచర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 27 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుందని ఇటీవల తెలిపింది. తాజాగా అందుకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది.  సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో టీచర్ల బదిలీలు, పదోన్నతులపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం అధికారులతో ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఈనెల 28 నుంచి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. బదిలీలు, పదోన్నతుల పూర్తి షెడ్యూల్‌ వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించ...

Union Bank Jobs: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

Image
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. వీరికి ప్రత్యేకం! ఈ అర్హతలు ఉండాలి   దీనిద్వారా 42 చార్టర్డ్ అకౌంటెంట్, క్రెడిట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జనవరి 23 నుంచి ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఆన్‌లైన్ రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు వివరాలు... మొత్తం ఖాళీలు : 42 పోస్టుల వారీగా ఖాళీలు.. 1) చార్టర్డ్ అకౌంటెంట్ : 03 పోస్టులు పోస్టుల కేటాయింపు : ఎస్టీ-01, ఓబీసీ-02. అర్హత : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో అసోసియేట్ మెంబర్ అయి ఉండాలి.  అనుభవం : చార్టర్డ్ అకౌంటెంట్‌గా కనీసం 6 సంవత్సరాల అనుభవం ఉండాలి. బ్యాంకులు, బ్యాంకింగ్ సంస్థలు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, ఫైనాన్షియల్ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. వయోపరిమితి : 01.01.2023 నాటికి 25 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 2) సీనియర్ మేనేజర్ (క్రెడిట్ ఆఫీస...