Posts

Showing posts from March, 2022

ఈఎస్ఐసీ ESIC , హైదరాబాద్ మెడికల్ కాలేజ్ లో ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీ

Image
భారత ప్రభుత్వ కార్మిక , ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన సనత్నగర్ ( హైదరాబాద్ లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( ఈఎస్ఐసీ ) మెడికల్ కాలేజ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు  మొత్తం ఖాళీలు : 311  పోస్టులు : ఫ్యాకల్టీ , సూపర్ స్పెషలిస్టులు , జూనియర్ కన్సల్టెంట్లు , సీనియర్ రెసిడెంట్లు , రిసెర్చ్ సైంటిస్టులు తదితరాలు  అర్హత : పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్ , ఎమ్మెస్సీ , సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ / పీజీ డిప్లొమా ( ఎండీ / ఎంఎస్ / పీహెచీ ) ఉత్తీర్ణత , అనుభవం .  ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ , టీచింగ్ అనుభవం , నీట్ స్కోర్ ( 2021 ) ఆధారంగా  దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా .  దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 2022 , ఏప్రిల్ 03 .  దరఖాస్తులకు చివరి తేది : 2022 , ఏప్రిల్ 17 .  వెబ్సైట్ : www.esic.nic.in/

ఉస్మానియా మెడికల్ కాలేజ్ / జనరల్ హాస్పిటల్ ఒప్పంద ప్రాతిపదికన పోస్టులు

Image
ఉస్మానియా మెడికల్ కాలేజీ / హాస్పిటల్లో ... తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ / ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి .  మొత్తం ఖాళీలు : 135            పోస్టులు ఖాళీలు అసిస్టెంట్ ప్రొఫెసర్లు -115 ,  సివిల్ అసిస్టెంట్ సర్జన్లు -20 .  విభాగాలు : జనరల్ మెడిసిన్ , జనరల్ సర్జరీ , ఓబీజీ , పీడియాట్రిక్స్ , ఆర్థోపెడిక్స్ , అనెస్థీషియా . అర్హత : పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్ , సంబంధిత స్పెషలైజేషన్లో ఎండీ / ఎంఎస్ / డీఎన్బీ ఉత్తీర్ణత . ఏపీ / తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి .  వయసు : 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా  దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా    చిరునామా : ప్రిన్సిపల్ , ఓయూ మెడికల్ కాలేజ్ , హైదరాబాద్ -500095 .  చివరితేది : 2022 , ఏప్రిల్ 04 .  వెబ్సైట్ : http://osmaniamedicalcollege.org/

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఆదిలాబాద్ లోని రిమ్స్ లో ఒప్పంద ప్రాతిపదికన పోస్టులు || ADILABAD RIMS

Image
రిమ్స్ , ఆదిలాబాద్లో ... తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఆదిలాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( రిమ్స్ ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది .   మొత్తం ఖాళీలు : 70        పోస్టులు ఖాళీలు   అసిస్టెంట్ ప్రొఫెసర్లు -60 ,  సివిల్ అసిస్టెంట్ సర్జన్లు -10 .  విభాగాలు : జనరల్ మెడిసిన్ , జనరల్ సర్జరీ , ఆబ్స్టెట్రిక్స్ గైనకాలజీ , పీడియాట్రిక్స్ తదితరాలు.   అర్హత : ఎంబీబీఎస్ , సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ ( ఎండీ / ఎంఎస్ / డీఎన్బీ ) ఉత్తీర్ణత . టీఎస్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి .  వయసు : 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి .  ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ మార్కులు , అనుభవం , రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా .  వాక్ఇన్ తేది : 2022 , ఏప్రిల్ 11 .  వేదిక : రిమ్స్ మెడికల్ కాలేజ్ , ఆదిలాబాద్ , తెలంగాణ .  వెబ్సైట్ :- http://rimsadilabad.in/

ఐటీఐ ,డిప్లొమాతో హైదరాబాద్ ఈసీఐఎల్లో (ECIL ) పోస్టులు

Image
ఈసీఐఎల్లో 19 పోస్టులు హైదరాబాద్ ప్రధానకేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ఈసీఐఎల్ ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టులకు వాక్ఇన్ నిర్వహిస్తోంది .  మొత్తం ఖాళీలు : 19              పోస్టులు ఖాళీలు   టెక్నికల్ ఆఫీసర్లు -13 ,  సైంటిఫిక్ అసిస్టెంట్లు -04 ,  సీనియర్ ఆర్టిజన్ -01 ,  జూనియర్ ఆర్టిజన్ -01 .  అర్హత : పోస్టుల్ని అనుసరించి ఐటీఐ , సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా , బీఈ / బీటెక్ ఉత్తీర్ణత , అనుభవం .  ఎంపిక విధానం : వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా  వాక్ఇన్ తేది : 2022 , ఏప్రిల్ 12.  వేదిక : సంబంధిత ఈసీఐఎల్ రీజినల్ కార్యాలయాల్లో నిర్వహిస్తారు .  వెబ్సైట్ : https://www.ecil.co.in/

ఇస్రోలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ || ISRO

Image
 భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ ( ఇస్రో ) పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ( ఐఐఆర్ఎస్ ) , డెహ్రా డూన్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహి స్తోంది .   పోస్టులు : జూనియర్ రిసెర్చ్ ( జేఆర్ఎఫ్ ) -16 ;                 రిసెర్చ్ అసోసియేట్ -03 ;                  రిసెర్చ్ సైంటిస్ట్ -01  అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ , ఎమ్మెస్సీ , ఎంఈ / ఎంటెక్ , ఎంప్లాన్ ఉత్తీర్ణత . నెట్ / గేట్ / ఐఐఆర్ఎస్ - జె ట్ / తత్సమాన ఉత్తీర్ణత .  వయసు : 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి .  జీతభత్యాలు : నెలకు రూ .31,000 నుంచి రూ .56,100 వరకు చెల్లిస్తారు .  ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా  వాక్ ఇన్ తేదీలు : ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 22 వరకు నిర్వహిస్తారు వెబ్సైట్ : https://www.iirs.gov.in/

హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఐసీఏఆర్ - నార్మ్లో ఉద్యోగాలు || NAARM HYDERABAD

Image
ఐసీఏఆర్ - నార్మ్లో ఉద్యోగాలు భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ ( రాజేంద్ర నగర్ ) లోని ఐసీఏఆర్ - నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రిక ల్చరల్ రిసెర్చ్ మేనేజ్మెంట్ ( నార్మ్ ) ఒప్పంద ప్రాతి పదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది .      మొత్తం ఖాళీలు : 12  పోస్టు : యంగ్ ప్రొఫెషనల్ -2  విభాగాలు : ఎఫ్ఎస్ఎండివిజన్ , డీటీఎంఏ , ఆడిట్ అండ్ అకౌంట్స్ సెక్షన్ , ఈఎస్ఎం డివిజన్ , జీఐఎస్ యాక్టివిటీస్ , ట్రైనింగ్ యాక్టివిటీస్ .  అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ / మాస్టర్స్ , బీకామ్ / బీబీఏ / బీబీఎస్ , పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత . సంబంధిత పనిలో అనుభవం ఉండాలి .  వయసు : 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి  జీతభత్యాలు : నెలకు రూ .35,000 చెల్లిస్తారు  ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు .  వాక్ ఇన్ తేదీలు : 2022 ఏప్రిల్ 18 , 20 , 22 తేదీలు  వేదిక : ఐకార్ - నార్మ్ , రాజేంద్రనగర్ , హైదరా బాద్ -500030  వెబ్సైట్ : https://naarm.org.in/home/

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ( బెల్ ) కింద పేర్కొన్న పోస్టులు || BHEL

Image
బెల్ లో 33 పోస్టులు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్ ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .      డిప్యూటీ మేనేజర్లు : 06  విభాగాలు : కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ , ఎలక్ట్రానిక్స్ , మెకానికల్  అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ ఉత్తీ ర్ణత . సంబంధిత పనిలో అనుభవం ఉండాలి .  వయసు : 2022 ఫిబ్రవరి 01 నాటికి 36 ఏళ్లు మించకుండా ఉండాలి .  జీతభత్యాలు : ఏడాదికి రూ .17 లక్షలు చెల్లిస్తారు        సీనియర్ ఇంజనీర్లు : 27  విభాగాలు : కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ , ఎలక్ట్రానిక్స్ , మెకానికల్ , కంప్యూటర్ సైన్స్ , ఆప్టిక్స్  అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ ఉత్తీ ర్ణత . సంబంధిత పనిలో అనుభవం ఉండాలి .  వయసు : 32 ఏళ్లు మించకూడదు  జీతభత్యాలు : ఏడాదికి రూ .14 లక్షలు చెల్లిస్తారు  ఎంపిక : దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్టిస్ట్ చేస్తారు . షార్టిస్ట్ చేసిన వారిని రాత పరీక్షకు ఎంపిక చేస్తారు . రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక...

Telangana || కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రెగ్యులరైజేషన్‌కు అనుమ‌తి..

Image
  తెలంగాణలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు శుభవార్త అందింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. 2016లో జారీ చేసిన జీవో ప్రకారం అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు పంపాలని ఆర్థిక శాఖను కోరింది. తెలంగాణ ప్రభుత్వం మార్చి 29వ తేదీన (మంగళవారం) దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 పోస్టులను భర్తీ చేస్తామని, ఇందులో 80,039 ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు ఇస్తామని.. మిగతా 11,103 పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని మార్చి 9న అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఆర్థిక శాఖ 30,453 ప్రభుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి..   రాష్ట్ర వ్యాప్తంగా 30,453 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతులిచ్చింది. శాఖల వారీగా ఈ ఉద్యోగాలను ఏయే సంస్థలు భర్తీ చేస్తాయో స్పష్టం చేస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 

Admissions 2022 || నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు

Image
  కాన్పూర్‌లోని నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌ఎస్‌ఐ) 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది . కోర్సుల వివరాలు     పీజీ డిప్లొమా కోర్సు–అసోసియేట్‌షిప్‌ ఆఫ్‌ నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇన్‌ షుగర్‌ టెక్నాలజీ–సీట్ల సంఖ్య: 66     పీజీ డిప్లొమా కోర్సు–అసోసియేట్‌షిప్‌ ఆఫ్‌ నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇన్‌ షుగర్‌ ఇంజనీరింగ్‌ –సీట్ల సంఖ్య: 40     పీజీ డిప్లొమా కోర్సు–ఇండస్ట్రియల్‌ ఫెర్మంటేషన్‌ అండ్‌ ఆల్కహాల్‌ టెక్నాలజీ–సీట్ల సంఖ్య: 50     పీజీ డిప్లొమా కోర్సు–షుగర్‌కేన్‌ ప్రొడక్టివిటీ అండ్‌ మెచ్యూరిటీ మేనేజ్‌మెంట్‌–సీట్ల సంఖ్య: 20     పీజీ డిప్లొమా కోర్సు– ఇండస్ట్రియల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌  ప్రాసెస్‌ ఆటోమేషన్‌–సీట్ల సంఖ్య: 17     పీజీ డిప్లొమా కోర్సు–క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ఇన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌–సీట్ల సంఖ్య: 22     షుగర్‌ బాయిలింగ్‌ సర్టిఫికేట్‌ కోర్సు–సీట్ల సంఖ్య: 63     షుగర్‌ ఇంజినీరింగ్‌ సర్టి...

పంచవర్ష ప్రణాళికలలో ప్రధానమైనవి

Image
  పంచవర్ష ప్రణాళికలలో ప్రధానమైన రంగాలు   1వ పంచవర్ష ప్రణాళిక (1951-56) - వ్యవసాయానికి ప్రాధాన్యత.    2వ పంచవర్ష ప్రణాళిక (1956-61) - పరిశ్రమల రంగానికి ప్రాధాన్యత.   3వ పంచవర్ష ప్రణాళిక (1961-66) - వ్యవసాయం మరియు పరిశ్రమ.    4వ పంచవర్ష ప్రణాళిక (1969-74) - న్యాయంతో పేదరిక అభివృద్ధిని తొలగించడం.   5వ పంచవర్ష ప్రణాళిక (1974-79) - పేదరికం మరియు స్వావలంబన తొలగింపు.  6వ పంచవర్ష ప్రణాళిక (1980-85) - ఐదవ ప్రణాళిక వలె నొక్కిచెప్పబడింది..  7వ పంచవర్ష ప్రణాళిక (1985-90) - ఆహార ఉత్పత్తి, ఉపాధి, ఉత్పాదకత  8వ పంచవర్ష ప్రణాళిక (1992-97) - ఉపాధి కల్పన, జనాభా నియంత్రణ.  9వ పంచవర్ష ప్రణాళిక (1997-02) - వృద్ధి రేటు -7 శాతం.    10వ పంచవర్ష ప్రణాళిక (2002-07) - స్వయం ఉపాధి మరియు వనరుల అభివృద్ధి.  11వ పంచవర్ష ప్రణాళిక (2007-12) - సమగ్ర మరియు వేగవంతమైన వృద్ధి.   12వ పంచవర్ష ప్రణాళిక (2012-17) - ఆరోగ్యం, విద్య మరియు పారిశుధ్యం (సంపూర్ణ అభివృద్ధి) మెరుగుదల. 

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 159 ఖాళీలు || BANK OF BARODA

Image
 ముంబయిలోని బరోడా ( బీఓబీ ) బ్యాంక్ ఆఫ్ కింద పేర్కొన్న ఖాళీలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్య 159 ర్థుల నుంచి దరఖాస్తులు కోరు తోంది .  పోస్టు : బ్రాంచి రిసీవబుల్స్ మేనేజర్  అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత . సంబం ధిత పనిలో అనుభవం ఉండాలి .  వయసు : 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక : షార్ట్ స్టింగ్ , పర్సనల్ ఇంటర్వ్యూ / ఇ తర సెలెక్షన్ ప్రక్రియల ద్వారా ఎంపిక చేస్తారు .  దరఖాస్తు : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తులకు చివరి తేదీ : ఏప్రిల్ 14  వెబ్సైట్ : https://www.bankofbaroda.in/ దరఖాస్తు ఫీజు : జనర ల్ / ఈడ బ్లూ బీసీ అభ్య రులు 4 రూ .600 ; ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ / మహిళలు రూ .100 చెల్లించాలి .

కాకతీయ మెడికల్ కాలేజ్ / ఎంజీఎం హాస్పిటల్లో 135 పోస్టులు ౹ MGM - KMC JOBS

Image
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన కాకతీయ మెడికల్ కాలేజీ , హన్మకొండ / మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ , వరంగల్ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .   పోస్టుల వారీగా ఖాళీలు :  అసిస్టెంట్ ప్రొఫెసర్ -115 ;  సివిల్ అసిస్టెంట్ సర్జన్ -20  విభాగాలు : జనరల్ మెడిసిన్ ,జనరల్ సర్జరీ , ఓబీజీ , పీడియాట్రిక్స్ , ఆర్థోపెడిక్స్ , అనెస్తీషియా తదితరాలు              అసిస్టెంట్ ప్రొఫెసర్  అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఎండీ / ఎంఎస్ / డీఎన్బీ ఉత్తీర్ణత . ఏపీ / తెలంగాణ మెడికల్ కౌన్సి లో రిజిస్టర్ అవడంతో పాటు ఎంసీ ఐ / ఎంఎన్సీ గుర్తింపు ఉండాలి .  వయసు : 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి  జీతభత్యాలు : నెలకు రూ .1,25,000 చెల్లిస్తారు .                 సివిల్ అసిస్టెంట్ సర్జన్  అర్హత : ఎంబీబీఎస్ ఉత్తీర్ణత . ఏపీ / తెలంగాణ మెడి కల్ కౌన్సిల్ రిజిస్టర్ అయి ఉండాలి .  వయసు : 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి . జీతభత్యాలు : నెలకు రూ .52,00...

ఐఓసీఎల్ లో అసిస్టెంట్ ఆఫీసర్లు || IOCL ASSISTANT OFFICERS

Image
ఐఓసీఎల్ అసిస్టెంట్ ఆఫీసర్లు భారత ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ( ఐఓసీఎల్ ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .    అర్హత : కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్తోపాటు సీఏ / సీఎంఏ ఉత్తీర్ణత . సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి .  వయసు : 2022 జూన్ 30 నాటికి 30 ఏళ్లు మించ కుండా ఉండాలి .  జీతభత్యాలు : నెలకు రూ .40,000+ ఇతర అలవెన్సులు  ఎంపిక : షార్టిస్టింగ్ , గ్రూప్ డిస్కషన్ , గ్రూప్ టాస్క్ , పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ప్రక్రియ నిర్వహిస్తారు .  దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 30  వెబ్సైట్ : https://iocl.com/

🔥 ఈ రోజు మెయిన్ & జిల్లాల పేపర్స్🔥

Image
మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్ 🔥 పేపర్ పేరుపై క్లిక్ చేయండి  🔥  మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్ 🔥 పేపర్ పేరుపై క్లిక్ చేయండి     నమస్తే తెలంగాణ     వెలుగు     ఈనాడు   ఆంధ్రజ్యోతి    సాక్షి వార్త తెలంగాణ నవ తెలంగాణ ఆంధ్రప్రభ మన తెలంగాణ దిశ పేపర్ సూర్య e పేపర్ 🗞️ ఇంగ్లీష్ పేపర్స్ 🗞️ THE HINDU   DECCAN CHRONICLE THE HANS INDIA   ꧁  𝚃𝙾 𝙹𝙾𝙸𝙽 𝚃𝙴𝙻𝙰𝙽𝙶𝙰𝙽𝙰 𝙶 𝙺 𝙶𝚁𝙾𝚄𝙿𝚂 ꧂  టెలిగ్రామ్ లింక్

Department of Employment, Education and Training || DEET ఉద్యోగాలు

Image
  కంపెనీ: వీటెకిస్‌ కన్సల్టెన్సీ పొజిషన్‌ : డిజిటల్‌ మార్కెటింగ్‌ అనుభవం : రెండేండ్లు లొకేషన్‌ : మణికొండ, హైదరాబాద్‌ జీతం : రూ.10,000-20,000 భాష : హిందీ, ఇంగ్లిష్‌ తప్పనిసరి ఖాళీలు : 4 షిఫ్ట్‌ సమయం : ఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు ఫోన్‌ : 6363294377, 9391466388, 9121972773, 7013350327 కంపెనీ: వీటెకిస్‌ కన్సల్టెన్సీ పొజిషన్‌: ఫ్రంట్‌ ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్‌ అనుభవం: రెండేండ్లు లొకేషన్‌: మణికొండ జీతం: రూ.10,000-20,000 భాష: హిందీ, ఇంగ్లిష్‌ తప్పనిసరి ఖాళీలు: 4 షిఫ్ట్‌ సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు ఫోన్‌: 6363294377, 9391466388, 9121972773, 7013350327 కంపెనీ: వీటెకిస్‌ కన్సల్టెన్సీ పొజిషన్‌: అకౌంట్‌ ఎగ్జిక్యూటివ్‌ అనుభవం: రెండేండ్లు లొకేషన్‌: మణికొండ జీతం: రూ.10,000-20,000 భాష: హిందీ, ఇంగ్లిష్‌ తప్పనిసరి ఖాళీలు: 4 షిఫ్ట్‌ సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు ఫోన్‌: 6363294377, 9391466388, 9121972773, 7013350327 కంపెనీ: వీటెకిస్‌ కన్సల్టెన్సీ పొజిషన్‌: పీడియాట్రీషియన్‌ అనుభవం: రెండేండ్లు లొకేషన్‌: షాద్‌నగర్‌ భాష: హిందీ, ఇంగ్లిష్‌ తప్పనిసరి ఖాళీలు: 2 ఫోన్‌: 6363294377, 9391466388, 9121...

RBI Recruitment || నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్బీఐలో 303 జాబ్స్

Image
  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  కు చెందిన సర్వీసెస్ బోర్డ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.  భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంక్ తాజాగా  నోటిఫికేషన్   విడుదల చేసింది.  మొత్తం 303  ఖాళీలు  అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి   దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 28న ప్రారంభం    ఆఖరి తేదీ :-   ఏప్రిల్ 28ని  గ్రేడ్ బి ఆఫీసర్లు(జనరల్) 238 గ్రేడ్ బి ఆఫీసర్లు (ఎకనామిక్ అండ్ పాలసీ రిసెర్చ్ విభాగం-DEPR) 31 గ్రేడ్ బి ఆఫీసర్లు (స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ విభాగం-DSIM) 25 అసిస్టెంట్ మేనేజర్లు(రాజ్ భాష) 6 అసిస్టెంట్ మేనేజర్లు (ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ) 03 మొత్తం: 303        ఇతర వివరాలు:   దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్ లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.  ఆ ఎగ్జామ్ లో అభ్యర్థులు సాధించిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.  రాత పరీక్షలను మే 28, జూన్ 25, జులై 2, ఆగస్టు 6, మే 1వ తేదీల్లో నిర్వహిస్తారు.  ఖాళీలకు సంబంధించిన పూర్తి వి...

Jobs in Gandhi Hospital || గాంధీ ఆస్పత్రిలో 135 జాబ్స్.. నెలకు రూ.లక్షకు పైగా వేతనం

Image
తెలంగాణలోనే పేరొందిన సికింద్రాబాద్ లోని  గాంధీ మెడికల్ కాలేజీ/గాంధీ హాస్పటల్  నుంచి పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు .  మొత్తం 135   ఖాళీలను   భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఓబీజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.  మొత్తం 135 ఖాళీల్లో 115 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు ఉన్నాయి.  మరో 20 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఖాళీలు ఉన్నాయి. విద్యార్హతల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలకు అర్హతల వివరాలు ఇలా ఉన్నాయి. సంబంధిత స్పెషలైజేషన్లో ఎండీ/ఎంఎస్/డీఎన్బీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఏపీ/తెలంగాణ మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. ఎంసీఐ/ఎన్ఎంసీ గుర్తింపు ఉండాలి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.1.25 లక్షల వేతనం చెల్లించనున్నారు. సివిల్ సర్జన్:   ఈ విభాగంలోని 20 ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్ చేసి ఉండాలి. ఏపీ/తెలంగాణ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు జులై 1 నాటికి 44 ఏళ్లు ఉం...

గాంధీ మెడికల్ కాలేజీ / గాంధీ హాస్పిటల్లో 135 పోస్టులు

Image
గాంధీ హాస్పిటల్లో ..  సికింద్రాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీ / గాంధీ హాస్పిటల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది .   మొత్తం ఖాళీలు : 135  పోస్టులు : సివిల్ అసిస్టెంట్ సర్జన్ , అసిస్టెంట్ ప్రొఫెసర్  విభాగాలు : జనరల్ మెడిసిన్ , జనరల్ సర్జరీ , అనెస్థీషియా  దరఖాస్తు : నిర్ణీత నమూనాలో  చివరితేదీ : ఏప్రిల్ 5  వెబ్సైట్ : https://dme.telangana.gov.in

హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 40 ఖాళీలు

Image
హెచ్ఎస్ఎల్లో 40 పోస్టులు  భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ( హెచ్ఎస్ఎల్ ) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .  పోస్టులు : జనరల్ మేనేజర్ , డిప్యూటీ జనరల్ మేనేజర్ , మేనేజర్ , అసిస్టెంట్ మేనేజర్ . జెక్ట్ ఆఫీసర్ , డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ , సీనియర్ కన్సల్టెంట్  విభాగాలు : హెచ్ఐర్ , ఫైనాన్స్ , టెక్నికల్ , కమర్షియల్ , సివిల్ , అడ్మి నిస్ట్రేషన్  అర్హత : పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా , గ్రాడ్యుయేషన్ , బీఈ / బీటెక్ ఉత్తీ ర్ణత . సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ జ ఉండాలి .  జీతభత్యాలు : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ .52,000 నుంచి రూ .2,20,000 వరకు చెల్లిస్తారు .  ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్ , గ్రూప్ డిస్కషన్ , ఇంటర్వ్యూ ఆధారంగా  ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : పోస్టులను అనుసరించి మార్చి 30 నుంచి ఏప్రిల్ 20 వరకు  వెబ్సైట్ : https://www.hslvizag.in/

Telangana Govt Jobs| తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగాల భర్తీపై సీఎస్ కీలక ఆదేశాలు..

Image
తెలంగాణలో 80,309 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఇటీవల సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం ప్రకటన చేసిన నాటి నుంచి నిరుద్యోగులకు నోటిఫికేషన్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రిపరేషన్ సైతం ప్రారంభించారు.    అయితే.. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తాజాగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏ ఉద్యోగాలకు ఏ నియామక సంస్థను ఎంపిక చేయాలన్న విషయంపై ఈ సమీక్షా సమావేశంలో చర్చించినట్లు సమాచారం.  ఈ వివరాలను సీఎస్ ఈ నెల 18న లేదా మార్చి 19న సీఎం కేసీఆర్ కు నివేదించనున్నారు. సీఎం నుంచి ఆమోదం లభించిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల అవుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ శాఖలు నియామకాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.  ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించి ఆర్థిక శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఖాళీలు, సర్వీస్ నిబంధనల మేరకు అభ్యర్థుల అర్హతలు, రిజ్వరేషన్లు, రోస్టర్ తదితర సమాచారన్ని ఆర్థిక శాఖకు అందిస్తే వెంటనే అనుమతులు ఇస్తామని సీఎస్ స్పష్టం చేశారు.  ఆ వెంటనే సంబంధ...

అయస్కాంతత్వ పదార్థాలు-రకాలు | అయస్కాంతం ఉపయోగాలు

Image
 అ యస్కాంతత్వం సుమారు 2500 సంవత్సరాల క్రితం ‘మ్యాగ్నస్‌’ అనే గొర్రెల కాపరి రోజూ తన గొర్రెలను మేపడానికి కొండల్లో తిరుగుతుండేవాడు. అతని చేతికర్ర అడుగు భాగాన ఇనుప తొడుగు ఉండేది. ఒక రోజు అతని గొర్రెలు మేస్తూ ఉంటే సమీపంలోని రాళ్లు అతని చేతి కర్రను ఆకర్షించిన విధానాన్ని గమనించాడు. ఆ రాయి సహజ అయస్కాంతం. అలాంటి రాళ్లను ‘లోడ్‌స్టోన్స్‌’ అని అంటారు. దీనికి ‘మ్యాగ్నటిజం’ అని పేరు పెట్టారు. మొదట అయస్కాంతత్వాన్ని గురించి తెలిపినవారు గ్రీకులు. వేదాల్లో అయస్కాంతత్వాన్ని ‘చుంబకం’ అనేవారు. క్రీ.పూ 2000లో చైనీయులు అయస్కాంత ధర్మాలను తెలుసుకున్నారు. క్రీ.శ 1100లో చైనీయులు దిక్సూచిని కనుగొని సముద్రయానం చేసి ఉత్తర-దక్షిణ దిక్కులను తెలుసుకొన్నారు. భూమి పెద్ద అయస్కాంతమని ‘విలియం గిల్బర్ట్‌’ అనే శాస్త్రవేత్త ‘Det Magnet’ అనే పుస్తకంలో రాశారు. ఏదైనా పదార్థంలో పరమాణు ఎలక్ట్రాన్‌లు ఒక క్రమమైన పద్ధతిలో అమరి ఉన్నట్లయితే జరిగే ఆకర్షణశక్తిని ‘అయస్కాంతత్వం’ అంటారు. ఈ ధర్మం ప్రదర్శించే వాటిని ‘అయస్కాంతపదార్థాలు’ అని అంటారు. అయస్కాంతత్వ పదార్థాలు-రకాలు అయస్కాంతత్వం దృష్ట్యా ప్రకృతిలోని పదార్థాలను రెండు రకాలుగా వర్గీ...